Home న్యూస్ 17 డేస్ కమిటీ కుర్రోళ్ళు టోటల్ కలెక్షన్స్…ఈ రేంజ్ కుమ్ముడు ఏంటి సామి!

17 డేస్ కమిటీ కుర్రోళ్ళు టోటల్ కలెక్షన్స్…ఈ రేంజ్ కుమ్ముడు ఏంటి సామి!

0
Committee Kurrollu Movie 17 Days Total Collections
Committee Kurrollu Movie 17 Days Total Collections

ఆగస్టు 15 వీకెండ్ లో వచ్చే సినిమాల వలన పరుగును చాలా త్వరగానే కంప్లీట్ చేసుకుంటుంది అనుకున్న చిన్న సినిమా మిటీ కుర్రోళ్ళు (Committee Kurrollu 17 Days Collections)మూవీ, ఊహకు అందని రేంజ్ లో అద్బుతమైన లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ ఇప్పుడు లాభాలను ఇంకా పెంచుకుంటూ దూసుకు పోతుంది….

వారం వారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ జోరు ఏమాత్రం తగ్గకుండా సూపర్ స్టడీగా కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి. సినిమా మూడో వారంలో ఎంటర్ అయ్యి కూడా ఎక్స్ లెంట్ టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుంది…

మిటీ కుర్రోళ్ళు మూడో వీక్ లో 15వ రోజున 7.6 వేల టికెట్ సేల్స్ ను, 16వ రోజున 12.1 వేల టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా 17వ రోజున మరింత జోరు చూపించి 14.1 వేల టికెట్ సేల్స్ తో మూడో వీకెండ్ లో ఆల్ మోస్ట్ 34 వేల లోపు టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుంది…

Committee Kurrollu 10 Days Collections Report

మొత్తం మీద మూడో వీకెండ్ లో 1.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా షేర్ ఆల్ మోస్ట్ 80 లక్షల రేంజ్ దాకా రావడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు….కొత్త సినిమాలు రిలీజ్ అయినా ఇలాంటి హోల్డ్ ని చూపించడం విశేషం. ఇక సినిమా టోటల్ గా…

17 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Committee Kurrollu Movie 17 Days Total Collections Report(Est)
👉Nizam: 3.80Cr~
👉Ceeded: 90L~
👉Andhra: 3.40Cr~
AP-TG Total:- 8.10CR(14.55CR~ Gross)
👉Ka+ROI+OS – 70L~
Total WW Collections – 8.80CR(16.00CR~ Gross)

ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ వాల్యూ టార్గెట్ రేంజ్ 3.25 కోట్ల దాకా ఉండగా సినిమా ఆ టార్గెట్ ను దాటేసి ఏకంగా 5.55 కోట్ల రేంజ్ లో లాభాన్ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక మిగిలిన రన్ లో లాభాలను ఇంకా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉంది ఈ సినిమాకి..

Committee Kurrollu 9 Days Collections Report

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here