Home న్యూస్ సరిపోదా శనివారం డే 1…టార్గెట్…..ఈ రికార్డ్ కొడుతుందా…లేదా!!

సరిపోదా శనివారం డే 1…టార్గెట్…..ఈ రికార్డ్ కొడుతుందా…లేదా!!

0
SARIPODHAA SANIVAARAM Movie 1st Day Box Office Targets
SARIPODHAA SANIVAARAM Movie 1st Day Box Office Targets

బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ ఈ నెల ఎండ్ లో నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన మాస్ మూవీ అయిన సరిపోదా శనివారం(SARIPODHAA SANIVAARAM Movie) గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద ఆడియన్స్ లో మంచి అంచనాలు ఏర్పడగా నాని బాక్ టు బాక్ మంచి హిట్స్ తో….

కెరీర్ బెస్ట్ ఫామ్ లో దుమ్ము లేపుతూ ఉండగా లాస్ట్ ఇయర్ 2 హిట్స్ ను అందుకున్న నాని ఇప్పుడు హాట్రిక్ హిట్ ని కొట్టడానికి సిద్ధం అవుతూ ఉండగా సరిపోదా శనివారం ట్రైలర్ బాగానే క్లిక్ అవ్వడం, మేకర్స్ అండ్ టీం సినిమాను బాగానే ప్రమోట్ చేసి రిలీజ్ చేస్తూ ఉండగా….

ఓపెనింగ్ డే పరంగా మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. రీసెంట్ టైంలో మీడియం రేంజ్ మూవీస్ లో బిగ్గెస్ట్ సోలో రిలీజ్ ను సొంతం చేసుకోబోతున్న సరిపోదా శనివారం మీడియం రేంజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకోవడానికి సిద్ధం అవుతూ ఉండగా….

ఒకసారి రీసెంట్ టైంలో మీడియం రేంజ్ మూవీస్ లో టాప్ ఓపెనింగ్స్ ను అందుకున్న  సినిమాలను గమనిస్తే… 
Day 1 AP-TG Top Share Movies of Tier 2 Hero’s
👉#DASARA – 14.22CR
👉#Kushi- 9.87CR
👉#LIGER- 9.57CR
👉#TilluSquare – 9.25CR
👉#SKANDA- 8.62CR

ప్రస్తుతానికి మీడియం రేంజ్ మూవీస్ లో డే 1 రికార్డ్ నాని పేరిటే ఉండగా ఇప్పుడు సరిపోదా శనివారం మీద ఉన్న హైప్ అండ్ గ్రాండ్ రిలీజ్ దృశ్యా టాప్ 2 ప్లేస్ ను అందుకోవడం ఖాయం అనిపిస్తూ ఉండగా టాక్ ని బట్టి షో షోకి జోరు పెరిగితే డబుల్ డిజిట్ ఓపెనింగ్స్ ను దాటేసే అవకాశం ఉంది. ఇక మొదటి రోజు సరిపోదా శనివారం ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here