Home Uncategorized అక్షరాలా 16.60 కోట్లు….ఆగస్ట్ విన్నర్ కమిటీ కుర్రోళ్ళు 18 డేస్ టోటల్ కలెక్షన్స్!!

అక్షరాలా 16.60 కోట్లు….ఆగస్ట్ విన్నర్ కమిటీ కుర్రోళ్ళు 18 డేస్ టోటల్ కలెక్షన్స్!!

0
Committee Kurrollu Movie 18 Days Total Collections
Committee Kurrollu Movie 18 Days Total Collections

ఆగస్టు లో కొన్ని మంచి నోటబుల్ మూవీస్ ఇప్పటి వరకు రిలీజ్ అవ్వగా వాటిలో అసలు ఎవరూ కూడా ఎక్స్ పెర్ట్ చేయని విధంగా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కుమ్మేసిన కమిటీ కుర్రోళ్ళు (Committee Kurrollu 18 Days Collections)మూవీ అంచనాలను మించి జోరు చూపించి ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంది….

రెండో వీక్ లో ఆగస్టు 15 వీకెండ్ లో భారీ సినిమాలు రిలీజ్ అయినా కూడా కమిటీ కుర్రోళ్ళు మూవీ ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసి దుమ్ము లేపగా తర్వాత కూడా మంచి జోరుని చూపెడుతూ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేసిన సినిమా 18వ రోజు మరోసారి మంచి హోల్డ్ ని చూపించి…

50 లక్షలకు పైగానే గ్రాస్ ను సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసింది…ఓవరాల్ గా 26 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న కమిటీ కుర్రోళ్ళు మూవీ సూపర్ స్ట్రాంగ్ లాంగ్ రన్ లో ఈ మంత్ లో ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ లో విన్నర్ గా దూసుకు పోతుంది.

Committee Kurrollu 10 Days Collections Report

ఇక టోటల్ గా సినిమా 18 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Committee Kurrollu Movie 18 Days Total Collections Report(Est)
👉Nizam: 3.90Cr~
👉Ceeded: 96L~
👉Andhra: 3.50Cr~
AP-TG Total:- 8.36CR(15.10CR~ Gross)
👉Ka+ROI+OS – 72L~
Total WW Collections – 9.08CR(16.60CR~ Gross)

ఓవరాల్ గా సినిమా ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకోగా 3.25 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 5.83 కోట్ల రేంజ్ లో లాభాన్ని సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ నుండి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ వైపు దూసుకు పోతూ ఉండగా మిగిలిన రన్ లో లాభాలను ఇంకా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉంది.

Committee Kurrollu 9 Days Collections Report

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here