Home న్యూస్ టైర్2 హీరోల టాప్ బిజినెస్ లు….దంచికొడుతున్న నాచురల్ స్టార్!

టైర్2 హీరోల టాప్ బిజినెస్ లు….దంచికొడుతున్న నాచురల్ స్టార్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ టాప్ స్టార్స్ రేంజ్ లో కాకపోయినా కూడా మీడియం రేంజ్ హీరోలు కూడా మంచి బిజినెస్ లనే సొంతం చేసుకుంటూ ఉండగా మరీ అవి రికార్డు లెవల్ లో అయితే ఇంకా వెళ్ళడం లేదు కానీ ఉన్నంతలో కొందరు హీరోల సినిమాలకు మంచి బిజినెస్ లు జరుగుతూనే ఉండగా, మీడియం రేంజ్ హీరోలలో….

నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన సినిమాలకు కన్సిస్టంట్ గా మంచి బిజినెస్ లు మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉండగా, నాని మిగిలిన హీరోల మాదిరిగా సినిమా క్రేజ్ ను బట్టి ఎక్కువ బిజినెస్ లు ఏమి ఎక్కువగా పెంచకుండా సేఫ్ సైడ్ లో బిజినెస్ లు…

చేస్తూ ఉండగా లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు నాని నటించిన లేటెస్ట్ కమర్షియల్ మూవీ సరిపోదా శనివారం(SARIPODHAA SANIVAARAM Movie) గ్రాండ్ గా రిలీజ్ కానుండగా సినిమా వరల్డ్ వైడ్ గా 41 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా….

మొత్తం మీద టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల సినిమాల టాప్ బిజినెస్ లను గమనిస్తే… 
Tollywood Tier2 Hero’s Top Business Movies WW
👉#Liger – 88.40CR
👉#Kushi(2023) – 52.50CR
👉#DASARA – 50CR
👉#DoubleiSmart – 48CR
👉#Skanda – 46.20CR
👉#FamilyStar – 43CR
👉#Akhil – 42CR
👉#SaripodhaaSanivaaram – 41CR****
👉#Thewarriorr – 38.10CR
👉#Agent – 36.20CR
👉#DearComrade – 34.60CR
👉#JayaJanakiNayaka – 34CR~

మొత్తం మీద సరిపోదా శనివారం బిజినెస్ పరంగా కొత్త రికార్డులు ఏమి నమోదు చేయకపోయినా కూడా టాప్ 10 లో ఒకటిగా నిలిచే బిజినెస్ ను అందుకుంది. ఇక  టాప్ ప్లేస్ లో ఉన్న లైగర్ సినిమా బిజినెస్ రికార్డ్ ను ఫ్యూచర్ లో వచ్చే ఏ సినిమా బిజినెస్ బ్రేక్ చేస్తుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here