Home న్యూస్ 19 డేస్ కమిటీ కుర్రోళ్ళు టోటల్ కలెక్షన్స్…అంచనాలను మించిన చిన్న సినిమా!

19 డేస్ కమిటీ కుర్రోళ్ళు టోటల్ కలెక్షన్స్…అంచనాలను మించిన చిన్న సినిమా!

0
Committee Kurrollu Movie 19 Days Total Collections
Committee Kurrollu Movie 19 Days Total Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర ఆగస్టు నెలలో పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయిన మూవీస్ లో చిన్న సినిమాగా వచ్చిన కమిటీ కుర్రోళ్ళు (Committee Kurrollu 19 Days Collections)మూవీ, అంచనాలను మించి పెర్ఫార్మ్ చేయగా ఆగస్టు 15 వీకెండ్ లో రిలీజ్ అయిన సినిమాలను సైతం తట్టుకుని.. థియేటర్స్ ని హోల్డ్ చేసి…

మంచి లాంగ్ రన్ ను సొంతం చేసుకున్న కమిటీ కుర్రోళ్ళు లాభాలను పెంచుకుంటూ ఇప్పుడు బ్లాక్ బస్టర్ నుండి డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. మొత్తం మీద మూడో వీక్ వర్కింగ్ డేస్ లో సినిమా కొంచం స్లో అయినా కూడా….

ఉన్నంతలో సినిమా 19వ రోజున 20 లక్షలకు పైగా షేర్ ని అందుకోగా 40 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా కూడా మరోసారి పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసిన కమిటీ కుర్రోళ్ళు ఇప్పుడు టోటల్ గా 19 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Committee Kurrollu 10 Days Collections Report

Committee Kurrollu Movie 19 Days Total Collections Report(Est)
👉Nizam: 3.98Cr~
👉Ceeded: 99L~
👉Andhra: 3.59Cr~
AP-TG Total:- 8.56CR(15.50CR~ Gross)
👉Ka+ROI+OS – 75L~
Total WW Collections – 9.31CR(17.10CR~ Gross)

మొత్తం మీద ఎక్స్ లెంట్ గా లాంగ్ రన్ లో జోరు చూపించిన ఈ సినిమా 3.25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 6.06 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతూ ఉండగా మిగిలిన రన్ లో లాభాలను ఇంకా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉంది.

Committee Kurrollu 9 Days Collections Report

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here