Home న్యూస్ అక్షరాలా 24 కోట్లు….శివ తాండవం ఆడిన నాచురల్ స్టార్!

అక్షరాలా 24 కోట్లు….శివ తాండవం ఆడిన నాచురల్ స్టార్!

0
SARIPODHAA SANIVAARAM Movie 1st Day Gross Collections
SARIPODHAA SANIVAARAM Movie 1st Day Gross Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ బజ్ ను సొంతం చేసుకున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం(SARIPODHAA SANIVAARAM Movie) సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రాగా మొదటి రోజు కన్నా ముందు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా మరీ అనుకున్న రేంజ్ లో జోరుని చూపించలేక పోయింది..

దాంతో మౌత్ టాక్ నే నమ్ముకుని ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి ఆటకే మంచి టాక్ ను సొంతం చేసుకోగా తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కుమ్మేస్తూ దూసుకు పోయింది. మొత్తం మీద మొదటి రోజు ఇప్పుడు అంచనాలను మించే అవకాశం ఉండగా…

తెలుగు రాష్ట్రాల్లో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ యావరేజ్ గా ఉన్నా తొలిరోజు షో షోకి జోరు చూపించి ఇప్పుడు 11 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకో బోతూ ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఇదే రేంజ్ లో రచ్చ చేస్తే…

12-13కోట్ల దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంది, ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా లో కూడా బాగానే ఆకట్టుకున్న సినిమా ఓవర్సీస్ లో కుమ్మేసింది. ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ రిపోర్ట్స్ రానుండగా ఓవరాల్ గా అక్కడ నుండి 8 కోట్లకు పైగానే గ్రాస్ వచ్చే అవకాశం ఎంతైనా ఉంది.

దాంతో మొదటి రోజు ఇప్పుడు సినిమా 21కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసి 22-24 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా నైట్ షోల ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అన్నీ అంచనాలను కనుక మించి పొతే…

ఈ అంచనాలను కూడా సినిమా దాటేసే ఔట్ రైట్ ఛాన్స్ కూడా ఉంది…ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఈ అంచనాలను కూడా మించి పోయే రేంజ్ లో కలెక్షన్స్ ని సాధిస్తే కనుక ఇక అది మాస్ భీభత్సం అనే చెప్పాలి. ఇక సినిమా మొదటి రోజు ఓవరాల్ గా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here