Home న్యూస్ 2024 టాలీవుడ్ మూవీస్ టాప్ డే 1 కలెక్షన్స్…. సరిపోదా శనివారం ఏ ప్లేస్ లో...

2024 టాలీవుడ్ మూవీస్ టాప్ డే 1 కలెక్షన్స్…. సరిపోదా శనివారం ఏ ప్లేస్ లో ఉందంటే!!

0
2024 Tollywood Movies top 1st Day Collections in AP-TG
2024 Tollywood Movies top 1st Day Collections in AP-TG

ఈ ఇయర్ టాలీవుడ్ లో మంచి హిట్స్ గా నిలిచిన సినిమాలు చాలా తక్కువగానే ఉండగా, మీడియం రేంజ్ మూవీస్ లో రెండు సినిమాలు మాత్రమే సాలిడ్ హిట్స్ గా నిలిచాయి, చాలా వరకు సినిమాలు నిరాశ పరచగా ఓవరాల్ గా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సినిమాలు సాలిడ్ కలెక్షన్స్ ని అందుకున్నాయి…

లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie Box Office Collections) సినిమా కూడా అంచనాలను మించి డబుల్ డిజిట్ షేర్ ఓపెనింగ్స్ ను అందుకుంటుంది అనుకున్నా…

ఆశించిన మేర కలెక్షన్స్ ని అందుకోలేక పోయింది. మొత్తం మీద 5.88 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా ఈ ఇయర్ వచ్చిన మూవీస్ లో తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా టాప్ 7 ప్లేస్ ను సొంతం చేసుకుంది. ఒకసారి ఈ ఇయర్ టాలీవుడ్ లో వచ్చిన సినిమాల్లో…

AP-TG 8th Day Highest Share Movies!!

మొదటి రోజు టాప్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలను గమనిస్తే… 
2024 Tollywood Movies top 1st Day Collections in AP-TG
👉#Kalki2898AD – 44.86CR
👉#GunturKaaram – 38.88CR
👉#TilluSquare – 9.25CR
👉#HanuMan – 7.97CR(Inc Premieres)
👉#Bharateeyudu2(Dub) – 6.75CR
👉#DoubleiSmart – 6.10CR
👉#SaripodhaaSanivaaram – 5.88CR******
👉#MrBachchan – 4.56CR(Inc Premieres)
👉#NaaSaamiRanga – 4.30CR 

ఇవి ఈ ఇయర్ వచ్చిన ఓవరాల్ మూవీస్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలు…మొత్తం మీద చూసుకుంటే కేవలం 2 సినిమాలు మాత్రమే తొలిరోజు 10 కోట్లకు పైగా షేర్ ని అందుకున్నాయి. రీసెంట్ టైంలో ఇది వన్ ఆఫ్ ది వీకేస్ట్ ఇయర్ అని చెప్పాలి. ఇక అప్ కమింగ్ టైంలో వచ్చే మూవీస్ లో మొదటి రోజు ఏ సినిమాలు సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here