Home న్యూస్ 2 డేస్ సరిపోదా శనివారం టోటల్ కలెక్షన్స్….ఇక్కడ ఓకే…అక్కడ వీర కుమ్ముడు!

2 డేస్ సరిపోదా శనివారం టోటల్ కలెక్షన్స్….ఇక్కడ ఓకే…అక్కడ వీర కుమ్ముడు!

1
Saripodhaa Sanivaaram 2 Days Total Collections
Saripodhaa Sanivaaram 2 Days Total Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie Box Office Collections) సినిమా మొదటి రోజు మరీ భీభత్సం కాదు కానీ ఉన్నంతలో ఎక్స్ లెంట్ స్టార్ట్ నే సొంతం చేసుకుంది. ఇక రెండో రోజు సినిమాకి శుక్రవారం అయినా కూడా వర్కింగ్ డే ఇంపాక్ట్…

వలన కలెక్షన్స్ మరీ అనుకున్న రేంజ్ లో హోల్డ్ చేయలేదు కానీ తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసిన సినిమా మిగిలిన చోట్ల మాత్రం ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసింది రెండో రోజున… మొత్తం మీద రెండో రోజు తెలుగు రాష్ట్రలలో 3-3.2 కోట్ల రేంజ్ లో…

షేర్ ని అందుకోవచ్చు అనుకుంటే సినిమా మొత్తం మీద రెండో రోజున తెలుగు రాష్ట్రాల్లో 3.04 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా సినిమా రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ లో ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసింది…దాంతో రెండో రోజు వరల్డ్ వైడ్ గా 5.34 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది…

Saripodhaa Sanivaaram Movie 1st Day Total WW Collections!

దాంతో టోటల్ గా 2 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Saripodhaa Sanivaaram Movie 2 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 4.16Cr
👉Ceeded: 1.22Cr
👉UA: 1.15Cr
👉East: 47L
👉West: 45L
👉Guntur: 52L
👉Krishna: 60L
👉Nellore: 35L
AP-TG Total:- 8.92CR(13.95CR~ Gross)
👉Ka+Tamil+ROI: 2.15Cr
👉OS: 5.65Cr***
Total WW Collections:- 16.72CR(30.70CR~ Gross)
(40%~ Recovery)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 42 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 2 రోజుల్లో ఓవరాల్ గా 40% రేంజ్ లో రికవరీని సొంతం చేసుకున్న సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 25.28 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వీకెండ్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Saripodhaa Sanivaaram Movie 2 Days Total WW Collections!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here