Home న్యూస్ 4th డే ఆల్ టైం టాప్ 5…లెక్కలు సరి చేసిన నాచురల్ స్టార్!

4th డే ఆల్ టైం టాప్ 5…లెక్కలు సరి చేసిన నాచురల్ స్టార్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి తెలుగు రాష్ట్రాల్లో కొంచం అండర్ పెర్ఫార్మ్ చేసినా కూడా మిగిలిన చోట్లా అంచనాలను మించి పెర్ఫార్మ్ చేసిన నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie Box Office Collections) సినిమా…మూడో రోజు నుండి రచ్చ చేయగా…

తెలుగు రాష్ట్రాల్లో మీడియం రేంజ్ మూవీస్ పరంగా హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీస్ లో 3వ రోజు టాప్ 9 ప్లేస్ ను సొంతం చేసుకుంది. ఇక 4వ రోజు సండే అడ్వాంటేజ్ లభించడంతో మరింత రచ్చ చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా…తెలుగు రాష్ట్రాల్లో…

వర్షాలు పడుతూనే ఉండటంతో ఆ ఇంపాక్ట్ మరోసారి పడినా కూడా ఓవరాల్ గా వర్షాలను తట్టుకుని జోరు చూపించి 4 వ రోజున 4.80 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని ఓవరాల్ గా మీడియం రేంజ్ మూవీస్ లో 4వ రోజు టాప్ 5 ప్లేస్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది.

Saripodhaa Sanivaaram Movie 1st Day Total WW Collections!

ఒకసారి 4వ రోజు హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన టాప్ మూవీస్ ని గమనిస్తే… 
Day 4 AP-TG Top collections for Medium Range Movies
👉#DASARA – 6.72CR
👉#HanuMan -6.00Cr
👉#JathiRatnalu – 5.33Cr
👉#iSmartShankar : 4.81Cr
👉#SaripodhaaSanivaaram: 4.80CR******
👉#SKANDA – 4.46Cr
👉#Uppena – 4.17Cr
👉#HiNanna – 4.16Cr
👉#TilluSquare- 3.91Cr
👉#MCA- 3.81Cr
👉#BabyTheMovie- 3.72Cr
👉#Aaa- 3.46Cr
👉#GeethaGovindam : 3.43Cr

ఓవరాల్ గా ఆల్ టైం టాప్ 5 ప్లేస్ లో నిలిచిన సరిపోదా శనివారంతో నాని స్లో స్టార్ట్ తర్వాత ఇప్పుడు 4వ రోజు తన సత్తా చాటాడు. ఓవరాల్ గా 4వ రోజు టాప్ కలెక్షన్స్ పరంగా టాప్ ప్లేస్ కూడా నాని దసరా పేరిటే ఉండటం విశేషం. ఇక లాంగ్ రన్ లో సరిపోదా శనివారం ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here