Home న్యూస్ సరిపోదా శనివారం 5th Day కలెక్షన్స్….వర్కింగ్ డే హోల్డ్ ఎలా ఉందంటే!!

సరిపోదా శనివారం 5th Day కలెక్షన్స్….వర్కింగ్ డే హోల్డ్ ఎలా ఉందంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie Box Office Collections) సినిమా….లాంగ్ వీకెండ్ లో సాలిడ్ రికవరీని సొంతం చేసుకున్న తర్వాత ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా…

5వ రోజు ఒక పక్క గబ్బర్ సింగ్ మూవీ రీ రిలీజ్ ఇంపాక్ట్ ఉండగా మరో పక్క వర్షాలు కూడా ఇబ్బంది పెట్టడంతో ఓవరాల్ గా ఆన్ లైన్ టికెట్ సేల్స్ పరంగా 4వ రోజుతో పోల్చితే ట్రాక్ చేసిన సెంటర్స్ లో 70% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు…

కొంచం పర్వాలేదు అనిపించేలా హోల్డ్ ని కనిపించగా ఓవరాల్ గా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి ఓవరాల్ గా ఇప్పుడు 5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 1.4 కోట్ల రేంజ్ నుండి 1.6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే…

Saripodhaa Sanivaaram Movie 4 Days Total WW Collections!

సినిమా షేర్ ఇంకా పెరిగే అవకాశం కొద్ది వరకు ఉంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కర్ణాటక, తమిళ్ మరియు ఓవర్సీస్ లో డ్రాప్స్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా అన్ని చోట్లా కలిపి సినిమా ఇప్పుడు 5వ రోజున వరల్డ్ వైడ్ గా 2.6-2.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…

అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 3 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉంది, మొత్తం మీద వర్కింగ్ డే లో ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేయగా ఎక్స్ లెంట్ గా వర్కింగ్ డేలో…

హోల్డ్ చేసింది అని చెప్పడానికి సిడ్నిమా తెలుగు రాష్ట్రాల్లో 2-2.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అలాగే వరల్డ్ వైడ్ గా 3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే రిమార్కబుల్ హోల్డ్ ని చూపించింది అని చెప్పొచ్చు. ఇక మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 5 రోజులకు గాను సినిమా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Saripodhaa Sanivaaram Movie 1st Day Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here