Home న్యూస్ 6 డేస్ సరిపోదా శనివారం టోటల్ కలెక్షన్స్….6వ రోజు మళ్ళీ జోరు!!

6 డేస్ సరిపోదా శనివారం టోటల్ కలెక్షన్స్….6వ రోజు మళ్ళీ జోరు!!

0

లాంగ్ వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రచ్చ చేసిన నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie Box Office Collections) సినిమా, వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి తెలుగు రాష్ట్రాల్లో కొంచం డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా మిగిలిన చోట్ల మాత్రం…

ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తోనే పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. వర్షాల ఇంపాక్ట్ వలన తెలుగు రాష్ట్రాల్లో కొంచం డ్రాప్స్ ఎక్కువగా ఉండగా తమిళ్, కర్ణాటక మరియు ఓవర్సీస్ లలో మాత్రం మంచి కలెక్షన్స్ తో హోల్డ్ ని కొనసాగిస్తూ ఉండటం విశేషం…

మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 6 వ రోజు కోటి రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకున్నా ఓవరాల్ గా 1.10 కోట్ల షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా ఓవరాల్ గా 2 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 3.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది…

Saripodhaa Sanivaaram Movie 6 Days Total WW Collections!

దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Saripodhaa Sanivaaram Movie 6 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 10.20Cr
👉Ceeded: 2.84Cr
👉UA: 2.65Cr
👉East: 1.44Cr
👉West: 95L
👉Guntur: 1.31Cr
👉Krishna: 1.35Cr
👉Nellore: 86L
AP-TG Total:- 21.60CR(34.65CR~ Gross)
👉Ka+Tamil+ROI: 5.65Cr
👉OS: 10.50Cr***
Total WW Collections:- 37.75CR(69.35CR~ Gross)
(90%~ Recovery)

మొత్తం మీద 42 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 6 రోజుల్లో 90% రికవరీని సొంతం చేసుకున్న సినిమా క్లీన్ హిట్ కోసం మరో 4.25 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక రెండో వీకెండ్ టైం కి సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉంది.

Saripodhaa Sanivaaram Movie 2 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here