మొదటి వారాన్ని ఓవరాల్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie) సినిమా రెండో వారంలో అడుగు పెట్టగా విజయ్ గోట్ మూవీ నుండి తీవ్ర పోటి ఉంటుంది అనుకున్నా కూడా గోట్ మూవీ ఓపెనింగ్స్…
పరంగా పెద్దగా ఇంపాక్ట్ ను చూపించ లేక పోయింది…సినిమా రెండో వీక్ లో ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కోసం ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఉండగా 9వ రోజులో అడుగు పెట్టిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో మరోసారి మంచి హోల్డ్ నే చూపెడుతూ ఉండగా…
మిగిలిన చోట్ల స్క్రీన్స్ ని కోల్పోగా ఇప్పుడు తిరిగి కొద్ది వరకు షోలు పెరిగాయి…ఓవరాల్ గా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా…తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 8వ రోజు రేంజ్ లెవల్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే…
50 లక్షల రేంజ్ నుండి 55 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో స్క్రీన్ కౌంట్ తగ్గగా…మొత్తం మీద వరల్డ్ వైడ్ గా సినిమా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే మొత్తం మీద….
9వ రోజు 75 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది…అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరగవచ్చు. ఇక మొత్తం మీద 9 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.