Home న్యూస్ మీడియం రేంజ్ హీరోల్లో నాని రికార్డ్….4 సార్లు 40 కొట్టిన ఒకేఒక్కడు!!

మీడియం రేంజ్ హీరోల్లో నాని రికార్డ్….4 సార్లు 40 కొట్టిన ఒకేఒక్కడు!!

0

భారీ వర్షాల ఎఫెక్ట్ ను కూడా తట్టుకుని దుమ్ము లేపుతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie) సినిమా, లాంగ్ రన్ లో మాస్ రచ్చ చేస్తూ ఉండగా సినిమా తెలుగు రాష్ట్రాల ఆవల రిమార్కబుల్ హోల్డ్ ని చూపించగా ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ లో…

అన్ని చోట్లా సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉండగా రీసెంట్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 40 కోట్ల షేర్ మార్క్ ని దాటేసిన సినిమా అవరోధాలను ఫేస్ చేసి కూడా మాస్ రచ్చ చేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఇక సినిమాతో నాని ఇప్పుడు…

టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోలలో రేర్ రికార్డ్ ను నమోదు చేశాడు….టాప్ స్టార్స్ మూవీస్ కి ఇప్పుడు మినిమమ్ 100 కోట్ల మార్క్ అనేది ఒక బెంచ్ మార్క్ అయితే చాలా టైంగా మీడియం రేంజ్ హీరోల సినిమాలకు 40 కోట్ల రేంజ్ బెంచ్ మార్క్ అలానే కొనసాగుతుంది…

Saripodhaa Sanivaaram Movie 9 Days Total WW Collections!

కాగా రీసెంట్ టైంలో మీడియం రేంజ్ హీరోలలో పెద్దగా హిట్స్ కొట్టిన వాళ్ళు తక్కువ అవుతూ ఉండగా మరో పక్క నాచురల్ స్టార్ నాని మాత్రం సినిమా కి తన రేంజ్ ని పెంచుకుంటూ ఉండగా లేటెస్ట్ గా సరిపోదా శనివారం సినిమాతో మరోసారి 40 కోట్ల షేర్ మార్క్ ని దాటగా…

టోటల్ గా మీడియం రేంజ్ హీరోలలో ఎక్కువ సార్లు 40 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని మాస్ రచ్చ చేశాడు….నాని కెరీర్ లో ఈగ, MCA, దసరా సినిమాలు ఇది వరకు 40 కోట్ల షేర్ మార్క్ ని అందుకోగా ఇప్పుడు సరిపోదా శనివారం సినిమాతో మరోసారి 40 కోట్ల షేర్ మార్క్ ని దాటేసి…

టోటల్ గా 4 సార్లు 40 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని మాస్ రచ్చ చేశాడు…మిగిలిన హీరోలు హిట్స్ కొట్టడానికి కష్టపడుతూ ఉంటే నాని మాత్రం వరుస పెట్టి డిఫెరెంట్ జానర్ మూవీస్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ మాస్ రచ్చ చేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి.

Saripodhaa Sanivaaram Movie 8 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here