Home న్యూస్ 2 రెట్లు కాదు 4 రెట్లు…10వ రోజు నాని మాస్ శివ తాండవం!!

2 రెట్లు కాదు 4 రెట్లు…10వ రోజు నాని మాస్ శివ తాండవం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ లో ఒక పక్క కొత్త సినిమాలు మరో పక్క వర్షాలు ఇబ్బందులు పెట్టినా కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకుని ఇప్పుడు 10వ రోజు నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie)సినిమా అన్ని చోట్లా అంచనాలను మించి మాస్ రాంపెజ్ ను చూపించింది..

10వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు 9వ రోజు మీద 2 నుండి 3 రెట్ల రేంజ్ దాకా గ్రోత్ ని చూపెడుతూ దూసుకు పోయిన సినిమా నైట్ షోల టైంకి ఏకంగా 4 రెట్ల రేంజ్ కి గ్రోత్ ని అందుకుని అంచనాలను అన్నీ కూడా మించి పోయే రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుని సంచలనం సృష్టించింది…

10 వ రోజు ముగిసే సమయానికి ఏకంగా 2.63 కోట్ల రేంజ్ లో సెన్సేషనల్ షేర్ ని అందుకుని మాస్ భీభత్సం సృష్టించిన సినిమా వరల్డ్ వైడ్ గా కూడా మంచి జోరుని చూపించి 3.43 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 6.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని కుమ్మేసింది..

Saripodhaa Sanivaaram Movie 9 Days Total WW Collections!

దాంతో ఇప్పుడు టోటల్ వరల్డ్ వైడ్ గా 10 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Saripodhaa Sanivaaram Movie 10 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 12.43Cr
👉Ceeded: 3.30Cr
👉UA: 3.32Cr
👉East: 1.76Cr
👉West: 1.16Cr
👉Guntur: 1.60Cr
👉Krishna: 1.59Cr
👉Nellore: 1.04Cr
AP-TG Total:- 26.20CR(43.15CR~ Gross)
👉Ka+Tamil+ROI: 6.50Cr
👉OS: 11.60Cr***
Total WW Collections:- 44.30CR(81.65CR~ Gross)

మొత్తం మీద సినిమా 42 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 10 రోజుల్లో బ్రేక్ ఈవెన్ ని దాటేసి ఓవరాల్ గా 2.30 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని క్లీన్ హిట్ నుండి ఇప్పుడు సూపర్ హిట్ దిశగా దూసుకు పోతుంది. ఇక సినిమా 11వ రోజు సండే అడ్వాంటేజ్ తో మరోసారి కుమ్మేయడం ఖాయమని చెప్పాలి…

Saripodhaa Sanivaaram Movie 1st week(7 Days) Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here