Home న్యూస్ 10వ రోజు ఏకంగా టాప్ 3…నాని శివ తాండవం..మాస్ రాంపెజ్!!

10వ రోజు ఏకంగా టాప్ 3…నాని శివ తాండవం..మాస్ రాంపెజ్!!

0

తెలుగు రాష్ట్రాలతో పోల్చితే రిలీజ్ అయిన రోజు నుండి రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లలో ఎక్స్ లెంట్ గా కుమ్మేసిన నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie) సినిమా, తెలుగు రాష్ట్రాలలో వర్షాల వలన ఇబ్బందులు ఫేస్ అవ్వడంతో కలెక్షన్స్ పరంగా మరీ గ్రోత్ ని చూపించ లేక పోయిన సినిమా…

ఎట్టకేలకు 10వ రోజు వినాయక చవితి హాలిడే అడ్వాంటేజ్ కలిసి రావడంతో అంచనాలను ఓ రేంజ్ లో మించి పోయిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో మాస్ జాతర చేస్తూ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది….2 కోట్లకు పైగా షేర్ అందుకోవడం ఖాయం అనుకుంటే సినిమా ఏకంగా….

2.63 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని మాస్ భీభత్సం సృష్టించింది. టాలీవుడ్ లో మీడియం రేంజ్ సినిమాల పరంగా ఆల్ టైం టాప్ 3 ప్లేస్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది….ఒకసారి మీడియం రేంజ్ మూవీస్ లో 10వ రోజు టాప్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలను గమనిస్తే…

Saripodhaa Sanivaaram Movie 8 Days Total WW Collections!

Day 10 AP-TG Top collections for Medium Range Movies
👉#HanuMan – 7.91Cr
👉#BabyTheMovie – 3.40CR
👉#SaripodhaaSanivaaram: 2.63Cr*****
👉#Uppena – 2.61Cr
👉#Virupaksha: 2.38CR
👉#Fidaa : 1.89Cr
👉#PratirojuPandaage: 1.88Cr
👉#TilluSquare : 1.86Cr~
👉#GeethaGovindam : 1.61Cr
👉 #NenuLocal- 1.57Cr
👉#Majili : 1.52Cr~
👉#Bimbisara: 1.45Cr

మొత్తం మీద ఈ ఇయర్ వచ్చిన హనుమాన్ మూవీ 10వ రోజు ఆల్ టైం రికార్డ్ కొట్టింది. ఇప్పుడు సరిపోదా శనివారం టాప్ 3 ప్లేస్ ను సొంతం చేసుకోగా మధ్యలో ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయని బేబి మూవీ నిలిచింది. ఇక ఈ ఇయర్ ఎండ్ వరకు వచ్చే మీడియం రేంజ్ మూవీస్ లో ఎన్ని సినిమాలు ఈ లిస్టులో నిలుస్తాయో చూడాలి ఇక….

Saripodhaa Sanivaaram Movie 9 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here