సెన్సేషనల్ కలెక్షన్స్ తో రెండో వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ ని క్రాస్ చేసిన నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie) సినిమా, 10వ రోజు వినాయక చవితి హాలిడే అడ్వాంటేజ్ తో మాస్ రచ్చ చేసి అంచనాలను మించి కలెక్షన్స్ ని అందుకుంది.
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11వ రోజు సండే అడ్వాంటేజ్ కలిసి రావడంతో మరోసారి ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా ఆంధ్రలో వర్షాల వలన ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా మరోసారి మాస్ రాంపెజ్ ను చూపెడుతూ రచ్చ చేస్తూ ఉండటం విశేషం…
సినిమా ట్రాక్ చేసిన సెంటర్స్ లో మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు ఆల్ మోస్ట్ 10వ రోజు సిమిలర్ గా ట్రెండ్ అవ్వగా నైట్ షోలకు నైజాంలో కొంచం డ్రాప్స్ ఉండే అవకాశం ఉండగా ఆంధ్రలో వర్షాలు పడినా ఉన్నంతలో బాగానే హోల్డ్ ని చూపెడుతూ ఉండగా మొత్తం మీద…
ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా 11వ రోజు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి 2 కోట్లకు పైగా షేర్ ని అందుకోవడం ఖాయమని చెప్పాలి. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
2.6-2.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 3 కోట్ల దాకా వెళ్ళే ఔట్ రైట్ ఛాన్స్ ఉంది. 10వ రోజు లెవల్ లో సినిమా మరోసారి అంచనాలను మించితే ఈ లెక్కలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక టోటల్ గా సినిమా 11 రోజుల్లో సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.
Stree2 collection please