Home న్యూస్ సరిపోదా శనివారం: 42 కోట్ల టార్గెట్….11 డేస్ లో వచ్చింది ఇది…డే 11 మళ్ళీ మాస్...

సరిపోదా శనివారం: 42 కోట్ల టార్గెట్….11 డేస్ లో వచ్చింది ఇది…డే 11 మళ్ళీ మాస్ రచ్చ!

0

మొదటి వీక్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసిన నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie) సినిమా రెండో వారంలో కూడా మళ్ళీ ఎక్స్ లెంట్ జోరుని చూపించి రచ్చ చేసింది…సినిమా రెండో వీకెండ్ లో శనివారం రోజున ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ జోరు ని చూపించినా కూడా…

11వ రోజు సండే అడ్వాంటేజ్ ఉండటంతో కుమ్మేసే ఓపెనింగ్స్ ను సాధించినా కూడా ఈవినింగ్ షోల టైంకి ఆంధ్రలో వర్షాల వలన ఇబ్బందులు తలెత్తగా ఆ ఇంపాక్ట్ కలెక్షన్స్ పై కూడా పడింది. దాంతో అంచనాలను మరోసారి మించి పోతుంది అనుకున్నా కూడా సినిమా…

మొత్తం మీద ఎస్టిమేషన్స్ కి కొంచం తక్కువగా కలెక్షన్స్ ని అందుకుంది. అయినా కూడా వర్షాల ఇంపాక్ట్ ఉన్నా 1.95 కోట్ల రేంజ్ లో షేర్ తో బాగానే జోరు చూపించింది. ఇక వరల్డ్ వైడ్ గా 2.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్న 4.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా…

Saripodhaa Sanivaaram Movie 11 Days Total WW Collections!

టోటల్ గా 11 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Saripodhaa Sanivaaram Movie 11 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 13.34Cr
👉Ceeded: 3.46Cr
👉UA: 3.54Cr
👉East: 1.90Cr
👉West: 1.29Cr
👉Guntur: 1.75Cr
👉Krishna: 1.74Cr
👉Nellore: 1.13Cr
AP-TG Total:- 28.15CR(46.60CR~ Gross)
👉Ka+Tamil+ROI: 6.80Cr
👉OS: 11.85Cr***
Total WW Collections:- 46.80CR(86.25CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 42 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 11 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 4.80 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా హిట్ నుండి ఇప్పుడు సూపర్ హిట్ దిశగా దూసుకు పోతుంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Saripodhaa Sanivaaram Movie 9 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here