Home న్యూస్ 12 డేస్ 87.5 ఔట్…మాస్ శివతాండవం ఆడిన నాచురల్ స్టార్!

12 డేస్ 87.5 ఔట్…మాస్ శివతాండవం ఆడిన నాచురల్ స్టార్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని దాటేసి కూడా మంచి లాభాలను పెంచుకుంటూ దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie) సినిమా, రెండో వీకెండ్ లో దుమ్ము లేపిన తర్వాత వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా సినిమా వర్కింగ్ డే లో…

డ్రాప్స్ ను గట్టిగానే సొంతం చేసుకున్నా కూడా ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసింది…ఓవరాల్ గా 50 లక్షల షేర్ మార్క్ ని దాటేసి 52 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా కూడా డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కూడా…

ఓవరాల్ గా 63 లక్షల రేంజ్ లో షేర్ ని 1.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సరిపోదా శనివారం సినిమా 12వ రోజు కలెక్షన్స్ తో వరల్డ్ వైడ్ గా 87.5 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసింది…ఇక మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 12 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Saripodhaa Sanivaaram Movie 12 Days Total WW Collections!

Saripodhaa Sanivaaram Movie 12 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 13.60Cr
👉Ceeded: 3.53Cr
👉UA: 3.60Cr
👉East: 1.92Cr
👉West: 1.33Cr
👉Guntur: 1.77Cr
👉Krishna: 1.76Cr
👉Nellore: 1.16Cr
AP-TG Total:- 28.67CR(47.55CR~ Gross)
👉Ka+Tamil+ROI: 6.85Cr
👉OS: 11.91Cr***
Total WW Collections:- 47.43CR(87.45CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టార్గెట్ మీద ఓవరాల్ గా 5.43 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా క్లీన్ హిట్ నుండి ఇప్పుడు సూపర్ హిట్ దిశగా దూసుకు పోతూ ఉండగా మిగిలిన వర్కింగ్ డేస్ లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి…

Saripodhaa Sanivaaram Movie 10 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here