Home న్యూస్ రీ రిలీజ్ మూవీస్ లో ఆల్ టైం టాప్ కలెక్షన్స్…ఈ రికార్డ్ ఎవరు కొడతారో ఇక!

రీ రిలీజ్ మూవీస్ లో ఆల్ టైం టాప్ కలెక్షన్స్…ఈ రికార్డ్ ఎవరు కొడతారో ఇక!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రెండేళ్ళ క్రితం రీ రిలీజ్ ల మూవీస్ ట్రెండ్ స్టార్ట్ అవ్వగా టాలీవుడ్ నుండి వరుస పెట్టి రీ రిలీజ్ మూవీస్ రిలీజ్ అయ్యి సంచలన కలెక్షన్స్ ను కొన్ని సినిమాలు అందుకోగా తర్వాత ఈ ట్రెండ్ కి బ్రేక్ పడి తర్వాత టైంలో వచ్చిన సినిమాలు పెద్దగా అంచనాలను అందుకోలేదు. ఇలాంటి టైంలో ఇక రీ రిలీజ్ ల ట్రెండ్ అయిపొయింది అనుకుంటే…..

రీసెంట్ గా మళ్ళీ వరుస పెట్టి రీ రిలీజ్ జరగగా టాప్ స్టార్స్ లో 2 సినిమాలు, సీనియర్స్ లో ఒక సినిమా మాస్ రచ్చ చేసింది…కానీ ఇవి టాలీవుడ్ వరకు మాత్రమే ఉండగా ఇప్పటికీ టాలీవుడ్ లో డబుల్ డిజిట్ కలెక్షన్స్ ని అందుకోవాల్సిన సినిమా ఇంకా రావాల్సి ఉండగా….

ఇక రీ రిలీజ్ లలో ఊహకందని కలెక్షన్స్ తో రికార్డ్ కొట్టి కోలివుడ్ టాప్ హీరో విజయ్ నటించిన బ్లాక్ బస్టర్ గిల్లి ఊహకందని రికార్డుల జాతరని లాంగ్ రన్ లో సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఈ సినిమా నెలకొల్పిన లాంగ్ రన్ రికార్డ్ ఇప్పట్లో బ్రేక్ అయ్యే అవకాశం అయితే లేదనే చెప్పాలి…..

ఒకసారి రీ రిలీజ్ మూవీస్ లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలను గమనిస్తే… 
Re Release Movies Top Total Collections Report
👉#Ghilli4K – 32.50CR~
👉#Murari4K – 8.90Cr
👉#GabbarSingh4K – 8.01CR~****
👉#Kushi – 7.46CR~
👉#BusinessMan4K – 5.85Cr~
👉#Devadoothan(Malayalam) – 5.3CR+
👉#Spadikam(Malayalam) – 4.90CR~
👉#Simhadri4K – 4.60CR
👉#EeNagaranikiEmaindi – 3.52CR~
👉#SuryaSonOfKrishnan – 3.40Cr~
👉#Indra4K – 3.38CR*****
👉#Orange4K– 3.36Cr
👉#Jalsa – 3.20Cr
👉#Manichitrathazhu(Malayalam) – 3CR~
👉#Okkadu4K – 2.54CR

టాలీవుడ్ తరుపున మురారి సినిమా టాప్ కలెక్షన్స్ ని అందుకోగా గబ్బర్ సింగ్ టాప్ 2 ప్లేస్ ను అందుకుంది. ఇక టాప్ ప్లేస్ లో గిల్లి సినిమా ఊహకందని లీడ్ తో ఊచకోత కోసింది. ఫ్యూచర్ లో వచ్చే ఏ సినిమా ఈ రికార్డ్ కలెక్షన్స్ ని అందుకుంటుందో లేక కనీసం దగ్గరగా అయినా వెళుతుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here