Home న్యూస్ అక్షరాలా 780 కోట్లు….ఈ సినిమా రికార్డుల జాతర ఆగేలా లేదు!

అక్షరాలా 780 కోట్లు….ఈ సినిమా రికార్డుల జాతర ఆగేలా లేదు!

0

రిలీజ్ అయిన రోజు నుండి ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసిన శ్రద్దా కపూర్(Shraddha Kapoor) నటించిన స్త్రీ2(Stree2 Movie), బాలీవుడ్ లో బిగ్ బ్లాక్ బస్టర్ హిట్స్ తో పోల్చితే అన్ని సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తూ మాస్ రచ్చ చేసిన సినిమా బాలీవుడ్ లో అతి కొద్ది సినిమాలు మాత్రమే సాధించిన…

500 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని దాటేసిన సినిమా, తర్వాత కూడా స్లో డౌన్ అవ్వకుండా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ జోరుని కొనసాగిస్తూ 550 కోట్ల మమ్మోత్ నెట్ కలెక్షన్స్ మార్క్ ని కూడా దాటేసిన సినిమా ఇప్పటికీ వర్కింగ్ డేస్ లో ఎక్స్ లెంట్ గా హోల్ చేస్తూ దూసుకు పోతుంది…

వరల్డ్ వైడ్ గా కూడా కుమ్మేస్తూ దూసుకు పోతున్న సినిమా ఓవరాల్ గా 780 కోట్ల ఎపిక్ గ్రాస్ మార్క్ ని అందుకుని మాస్ రచ్చ చేసింది. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో ఊహకందని కలెక్షన్స్ ని అందుకున్న సినిమా ఇప్పుడు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ వరల్డ్ వైడ్ గ్రాస్ ను కూడా దాటేస్తూ దూసుకు పోతుంది.

సినిమా మొత్తం మీద ఇప్పటి వరకు సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
#Stree2 Day WISE Collections Report
👉Previews – 9.40CR
👉Day 1 – 55.40CR
👉Day 2 – 35.30CR
👉Day 3 – 45.70CR
👉Day 4 – 58.20CR
👉Day 5 – 38.40CR
👉Day 6 – 26.80CR
👉Day 7 – 20.40CR
👉Day 8 – 18.20CR
👉Day 9 – 19.30CR
👉Day 10 – 33.80CR
👉Day 11 – 40.75CR
👉Day 12 – 20.20CR
👉Day 13 – 12.25CR
👉Day 14 – 10.40CR
👉Day 15 – 9.10CR
👉Day 16 – 9.25CR
👉Day 17 – 17.40CR
👉Day 18 – 22.10CR
👉Day 19 – 7.05CR
👉Day 20 – 5.65CR
👉Day 21 – 5.68CR
👉Day 22 – 5.70CR
👉Day 23 – 4.84CR
👉Day 24 – 8.77CR
👉Day 25 – 11.40CR
👉Day 26 – 3.60CR
👉Day 27 – 3.20CR
Total Collections – 558.24CR NET💥💥💥💥

ఇండియా వైడ్ గా ఊహకందని కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన సినిమా 657 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్న సినిమా ఓవర్సీస్ లో 123 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా 780 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని ఊహకందని ఎపిక్ బ్లాక్ బస్టర్ గా దూసుకు పోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here