Home టోటల్ కలెక్షన్స్ ఇండియన్2 టోటల్ కలెక్షన్స్…ఆల్ టైం ఎపిక్ డిసాస్టర్!

ఇండియన్2 టోటల్ కలెక్షన్స్…ఆల్ టైం ఎపిక్ డిసాస్టర్!

0

ఈ ఇయర్ ఇండియన్ మూవీస్ పరంగా భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమాల్లో ఆడియన్స్ ముందుకు వచ్చిన  లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) శంకర్(Shankar) ల కాంబోలో వచ్చిన భారతీయుడు2(Bharateeyudu2 Movie) మొదటి ఆటకే అట్టర్ డిసాస్టర్ టాక్ ను సొంతం చేసుకోగా ఏ దశలో కూడా అంచనాలను అందుకోలేకపోయింది…

శంకర్ డైరెక్షన్ లో వచ్చిన మూవీస్ లో వీకెస్ట్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమా ఏ దశలో కూడా పెట్టిన బడ్జెట్ కి, వాల్యూ బిజినెస్ కి న్యాయం చేయలేక పోయింది. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్లా కూడా ఎపిక్ డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుని మైండ్ బ్లాంక్ చేసింది…

సినిమా తెలుగు వర్షన్ టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Bharateeyudu2 Telugu Total Collections(Inc GST)
👉Nizam: 6.05Cr
👉Ceeded: 1.82Cr
👉UA: 1.66Cr
👉East: 96L
👉West: 65L
👉Guntur: 1.17Cr
👉Krishna: 94L
👉Nellore: 50L
AP-TG Total:- 13.75CR(24.35CR~ Gross)

Indian2-Bharateeyudu2 13 Days Total World Wide Collections!

సినిమా 25 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 11.25 కోట్ల లాస్ ను సొంతం చేసుకుని డిసాస్టర్ గా నిలిచింది. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…

Indian2 Movie Total World Wide Collections Report
👉Tamilnadu – 53.15Cr
👉Telugu States- 24.35Cr
👉Karnataka- 9.35Cr
👉Kerala – 5.85Cr
👉Hindi+ROI – 8.35Cr
👉Overseas – 52.25CR****
Total WW collection – 153.30CR(74.30CR~ Share)

సినిమా ఓవరాల్ గా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 172 కోట్ల దాకా ఉండగా సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 97.70 కోట్ల ఎపిక్ లాస్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ డబుల్ డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది…

కమల్ హాసన్ కెరీర్ లో అప్పుడప్పుడు భారీ ఫ్లాఫ్స్ పడ్డాయి కానీ ఈ సినిమా ఊహకందని డిసాస్టర్ అయ్యింది, ఇక శంకర్ డైరెక్షన్ లో వచ్చిన మూవీస్ లో ఆల్ టైం ఎపిక్ డిసాస్టర్ రిజల్ట్ ను సొంతమ చేసుకుంది. ఇక పార్ట్ 3 మూవీ ఈ నష్టాలను ఎంతవరకు రికవరీ చేయగలుగుతుందో చూడాలి ఇక. 

Indian2-Bharateeyudu2 11 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here