Home న్యూస్ విజయ్ లాస్ట్ 5 మూవీస్ 1st వీక్ కలెక్షన్స్…వీక్ టాక్ తో బాక్స్ ఆఫీస్ రాంపెజ్!

విజయ్ లాస్ట్ 5 మూవీస్ 1st వీక్ కలెక్షన్స్…వీక్ టాక్ తో బాక్స్ ఆఫీస్ రాంపెజ్!

0

కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) స్టార్ డం మరో లెవల్ కి వెళ్ళిపోగా రీసెంట్ టైంలో చేసిన సినిమాల టాక్ పరంగా ఒక్కటి కూడా యునానిమస్ రెస్పాన్స్ ను అందుకోలేదు….తన లాస్ట్ 5 సినిమాల రెస్పాన్స్ మిక్సుడ్ గానే ఉండగా కలెక్షన్స్ పరంగా మాత్రం అన్ని సినిమాలతో మాస్ కలెక్షన్స్ ని అందుకున్నాడు….

కోవిడ్ టైంలో మాస్టర్ మూవీ మిక్సుడ్ టాక్ తో మొదటి వారంలో 181.49 కోట్ల గ్రాస్ ను అందుకోగా 98.91 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది…ఇక తర్వాత వచ్చిన బీస్ట్ మూవీ నెగటివ్ టాక్ తో మొదటి వారంలో కేజిఎఫ్2 తో పోటిని తట్టుకుని సైతం వరల్డ్ వైడ్ గా…

198.28 కోట్ల గ్రాస్ ను అందుకోగా 100.20 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించింది…ఇక ఆ తర్వాత వచ్చిన వారిసు మూవీ మిక్సుడ్ రెస్పాన్స్ తోనే మొదటి వారంలో 213.50 కోట్ల గ్రాస్ ను అందుకోగా 109 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించింది…అది కూడా అజిత్ కుమార్ తునివు సినిమా పోటిలో…

The Greatest Of All Time 1st Week (7 Days) Total WW Collections!!

ఇక విజయ్ కెరీర్ లో మోస్ట్ హైప్ తో వచ్చి మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకున్న లియో మూవీ మొదటి వారంలో 467.50 కోట్ల మమ్మోత్ గ్రాస్ ను అందుకోగా 234.70 కోట్ల మమ్మోత్ షేర్ ని సాధించి రికార్డుల వర్షం కురిపించింది…ఈ సినిమా తర్వాత ఇప్పుడు విజయ్ కెరీర్ లో…

రీసెంట్ టైంలో చేసిన సినిమాల్లో లోవేస్ట్ బజ్ ను సొంతం చేసుకుని రిలీజ్ అయిన తర్వాత మిక్సుడ్ రెస్పాన్స్ ను సాధించిన గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)సినిమా మొదటి వారంలో 332.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 162.40 కోట్ల రేంజ్ లో షేర్ ని…

సొంతం చేసుకుని మొదటి వారంలో కుమ్మేసింది. అన్ని సినిమాల టాక్ ఓవరాల్ గా వీక్ గానే ఉన్నా కూడా సినిమా సినిమా కి విజయ్ మార్కెట్ రేంజ్ కలెక్షన్స్ గ్రోత్ పెరుగుతూనే వచ్చింది…ఇక లాంగ్ రన్ లో గోట్ మూవీ ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

The Greatest Of All Time 4 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here