Home న్యూస్ 1st డే 10.38….2nd డే 20.47….ఎన్టీఆర్ దెబ్బకి రికార్డులు గల్లంతు!

1st డే 10.38….2nd డే 20.47….ఎన్టీఆర్ దెబ్బకి రికార్డులు గల్లంతు!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) కొరటాల శివల కాంబోలో వస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ అయిన దేవర(Devara Part 1 Movie) ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో సెప్టెంబర్ 27న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా ఆల్ రెడీ సినిమా మీద క్రేజ్ మరో లెవల్ లో ఉండగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా…

ట్రైలర్ కి ఒక్కో సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుండి ఒక్కో రకమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా యూట్యూబ్ లో రికార్డుల విషయంలో వ్యూస్ స్ట్రక్ అవ్వడంతో 24 గంటల్లో వ్యూస్ అనుకున్న రేంజ్ కి వెల్లలేక పోయింది. మొత్తం మీద 24 గంటల్లో దేవర ట్రైలర్ కి 10.38 మిలియన్ వ్యూస్…

అప్ డేట్ అవ్వగా లైక్స్ పరంగా 658.8K లైక్స్ మార్క్ ని అందుకుంది…కానీ వ్యూస్ తర్వాత మెల్లగా అప్ డేట్ అవ్వడం స్టార్ట్ అవ్వగా చూస్తూ ఉండగానే రెండో రోజులో ట్రైలర్ కి 20, 25, తర్వాత ఏకంగా 30 మిలియన్ వ్యూస్ మార్క్ కూడా క్రాస్ అయ్యింది…ఓవరాల్ గా రెండో రోజు పూర్తి అయ్యే టైంకి…

దేవర ట్రైలర్ కి 30.85 మిలియన్ వ్యూస్ సొంతం అయ్యాయి…704K లైక్స్ మార్క్ ని దాటింది..అంటే మొదటి రోజు ఎంతవరకు ఉన్నాయో అవి పక్కకు పడితే రెండో రోజు మొత్తం మీద దేవర ట్రైలర్ కి ఏకంగా 20.47 మిలియన్ వరకు వ్యూస్ సొంతం అయ్యాయని చెప్పోచ్చు…

అదే టైంలో లైక్స్ పరంగా 45.20K లైక్స్ అప్ డేట్ అయ్యాయి..మొదటి రోజు మిస్ అయినా రెండో రోజు ఓవరాల్ గా ట్రైలర్స్ పరంగా హైయెస్ట్ వ్యూస్ ను సొంతం చేసుకుందని అంచనా వేయొచ్చు…మొదటి రోజు మిస్ అయినా రెండో రోజు దేవర ట్రైలర్ మాస్ రికార్డ్ నే నమోదు చేసింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సెప్టెంబర్ 27న ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here