Home న్యూస్ 2 డేస్ మత్తు వదలరా2 కలెక్షన్స్…డే 2 ఊరమాస్ రాంపెజ్!!

2 డేస్ మత్తు వదలరా2 కలెక్షన్స్…డే 2 ఊరమాస్ రాంపెజ్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మత్తు వదలరా2(Mathu Vadalara2) సినిమా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుని మొదటి రోజు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కుమ్మేసింది. ఇక రెండో రోజు కి వచ్చే సరికి సినిమా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా సినిమా…

రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా సినిమా ఓవర్సీస్ లో కూడా మాస్ జోరుని చూపించింది. మొత్తం మీద ఓవర్సీస్ లో హాల్ఫ్ మిలియన్ మార్క్ ని అందుకున్న సినిమా ఓవరాల్ గా రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోవడం ఖాయం అనుకోగా..

సినిమా అంచనాలను అన్నీ మించి పోయి ఏకంగా 1.42 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది. 2.7 కోట్ల లోపు గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 2.33 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 4.70 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకుని కుమ్మేసింది…

Mathu Vadalara2 1st Day Collections!

ఇక మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2 రోజుల్లో టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
Mathu Vadalara2 2 Days WW Collections Update
👉Nizam: 1.36Cr~
👉Total AP: 1.38Cr~
AP-TG Total:- 2.74CR~(5.05CR~ Gross)
👉Ka+ROI: 38L~
👉OS – 1.90CR~
Total WW Collections – 5.02CR(9.90CR~ Gross)
(59%~ Recovery)

ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కుమ్మేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ వాల్యూ టార్గెట్ రేంజ్ 8.5 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా…2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 3.48 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ అవుతుంది. ఇక సినిమా మూడో రోజు కూడా సాలిడ్ గా కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉంది.

Mathu Vadalara2 2 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here