Home న్యూస్ 3rd డే మత్తు వదలరా2 కలెక్షన్స్….ఈ రోజు మరోసారి ఊచకోత!

3rd డే మత్తు వదలరా2 కలెక్షన్స్….ఈ రోజు మరోసారి ఊచకోత!

0

ఈ వీక్ లో ఆడియన్స్ ముందుకు పర్వాలేదు అనిపించే రేంజ్ అంచనాల నడుమ బరిలోకి దిగిన మత్తు వదలరా2(Mathu Vadalara2) సినిమా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంటూ అన్ని చోట్లా సాలిడ్ కలెక్షన్స్ ని దక్కించుకుంది… ఓవర్సీస్ లో అంచనాలను మించే రేంజ్ లో జోరు చూపించిన సినిమా హాల్ఫ్ మిలియన్ మార్క్ ని దాటేసి…

బ్రేక్ ఈవెన్ ని అక్కడ దాటేసి మంచి లాభాల దిశగా దూసుకు పోతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి జోరుని చూపెడుతూ దూసుకు పోతుంది. మూడో రోజు సండే అడ్వాంటేజ్ దుమ్ము లేపుతూ ఉండగా ట్రాక్ చేసిన సెంటర్స్ లో బుకింగ్స్ ఆల్ మోస్ట్…

రెండో రోజు లెవల్ లో జోరు చూపెడుతూ ఉండగా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అటూ ఇటూగా మరోసారి 2 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే 2.2-2.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉంది.

ఇక వరల్డ్ వైడ్ గా కూడా మంచి జోరుని చూపెడుతూ దూసుకు పోతున్న సినిమా ఓవర్సీస్ లో జోరు బాగా హెల్ప్ అవుతూ మరోసారి వరల్డ్ వైడ్ గా 4 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి….దాంతో బిజినెస్ లో చాలా మొత్తాన్ని…

వీకెండ్ లో రికవరీని సొంతం చేసుకోబోతున్న సినిమా వర్కింగ్ డేస్ లో మినిమమ్ హోల్డ్ చేసినా కూడా బ్రేక్ ఈవెన్ ని దాటేసి మంచి లాభాలాను సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక టోటల్ గా సినిమా వీకెండ్ కి గాను టోటల్ గా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Mathu Vadalara2 1st Day Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here