Home న్యూస్ 11 డేస్ విజయ్ గోట్ కలెక్షన్స్…మిక్సుడ్ టాక్ తో టార్గెట్ ఔట్…దళపతి మాస్!

11 డేస్ విజయ్ గోట్ కలెక్షన్స్…మిక్సుడ్ టాక్ తో టార్గెట్ ఔట్…దళపతి మాస్!

0

మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ లో మాస్ రచ్చ చేస్తూ ఇప్పుడు దుమ్ము లేపే రేంజ్ లో వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)సినిమా…

మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో అలాగే కేరళలో మాత్రం సినిమా డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నా కూడా వరల్డ్ వైడ్ గా టార్గెట్ ను దాటేసి ఇప్పుడు బ్రేక్ ఈవెన్ ని అందుకుంది. తెలుగు లో మాత్రం సినిమా పెద్దగా జోరు చూపించలేదు…ఓవరాల్ గా 11వ రోజున…

10 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా 11 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
The Greatest Of All Time Movie 11 Days Telugu States Collections
👉Nizam: 3.30Cr~
👉Ceeded: 1.03Cr~
👉Andhra: 2.64Cr~
AP-TG Total:- 6.97CR(12.55Cr~ Gross)

The Greatest Of All Time 11 Days Total WW Collections!!

సినిమా క్లీన్ హిట్ కోసం మరో 15 కోట్లకు పైగా షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 11వ రోజు అంచనాలను మించి పోయిన సినిమా 20.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 10 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని దుమ్ము లేపింది.

ఇక వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 11 రోజుల్లో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
The Greatest Of All Time 11 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 181.10Cr
👉Telugu States – 12.55Cr
👉Karnataka – 26.05Cr
👉Kerala – 12.85Cr
👉ROI – 21.45Cr
👉Overseas – 139.80Cr***approx
Total WW collection – 393.80CR(191.95CR~ Share) Approx

మొత్తం మీద సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన సినిమా 187 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పుడు టోటల్ టార్గెట్ ను దాటేసి 5 కోట్ల లోపు ప్రాఫిట్ ను సొంతం చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో జోరు చూపిస్తుందో చూడాలి.

The Greatest Of All Time 1st Week (7 Days) Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here