Home న్యూస్ మత్తు వదలరా2.. డే 4 కలెక్షన్స్….వర్కింగ్ డే లో మాస్ హోల్డ్!

మత్తు వదలరా2.. డే 4 కలెక్షన్స్….వర్కింగ్ డే లో మాస్ హోల్డ్!

0

ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మొదటి వీకెండ్ లో సాలిడ్ రికవరీని సొంతం చేసుకున్న మత్తు వదలరా2(Mathu Vadalara2) సినిమా వీకెండ్ లో వీర విహారం చేసిన తర్వాత వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయ్యింది…4వ రోజు కొన్ని చోట్ల వినాయక నిమజ్జనం కూడా ఉండటంతో ఆ అడ్వాంటేజ్ కూడా సినిమాకి హెల్ప్ కానుంది…

దాంతో మామూలుగా వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లో 70-80% రేంజ్ లో డ్రాప్స్ ఉంటాయి, కానీ మత్తు వలదరా2 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 4వ రోజు ఓవరాల్ గా ట్రాక్ చేసిన సెంటర్స్ లో 50% రేంజ్ లో డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో కూడా ఇదే రేంజ్ లో…

Mathu Vadalara2 3 Days Total WW Collections!

డ్రాప్స్ కొనసాగిస్తే ఓవరాల్ గా 4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 80 లక్షల రేంజ్ నుండి 90 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా…

1.2-1.3 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలను బట్టి సినిమా కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు. ఓవరాల్ గా 4వ రోజున సినిమా అన్ని చోట్లా మంచి జోరుని చూపెడుతూ మాస్ హోల్డ్ ని చూపిస్తూ ఉంది…

సెప్టెంబర్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీస్ డీసెంట్ కలెక్షన్స్ తో మత్తు వదలరా2 మాస్ జోరుని చూపెడుతూ ఉండగా ఇదే రేంజ్ లో రన్ ని సినిమా దేవర మూవీ వచ్చే వరకు కొనసాగిస్తే మంచి లాభాలతో మాస్  రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక 4 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Mathu Vadalara2 1st Day Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here