Home న్యూస్ 12వ రోజు విజయ్ గోట్ కలెక్షన్స్….వర్కింగ్ డే లో విజయ్ మాస్ రచ్చ!!

12వ రోజు విజయ్ గోట్ కలెక్షన్స్….వర్కింగ్ డే లో విజయ్ మాస్ రచ్చ!!

0

రెండో వీకెండ్ లో ఊహకందని కలెక్షన్స్ తో అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపించి ఓవరాల్ గా వీకెండ్ లో బ్రేక్ ఈవెన్ ని వరల్డ్ వైడ్ గా అందుకుని దుమ్ము లేపిన కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)సినిమా ఇప్పుడు తిరిగి వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా…

సినిమా మరోసారి తమిళనాడులో ఎక్స్ లెంట్ గా జోరు చూపెడుతూ 200 కోట్ల గ్రాస్ మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉంది. సినిమా తెలుగు లో కేరళలో మరింతగా స్లో అయినా కూడా తమిళ్, కర్ణాటక మరియు ఓవర్సీస్ లో మంచి హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతుంది.

The Greatest Of All Time 9 Days Total WW Collections!!

ఓవరాల్ గా 11వ రోజుతో పోల్చితే 12వ రోజు ఓవరాల్ గా 55-60% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో కూడా ఈ డ్రాప్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా మొత్తం మీద తమిళనాడులో ఇప్పుడు 12వ రోజు 5-6 కోట్ల రేంజ్ లో..

కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 7.5-8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉందని చెప్పాలి…ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర…

సినిమా వర్కింగ్ డే లో మంచి హోల్డ్ ని చూపెడుతూ ఉండటంతో లాభాలను ఇంకా పెంచుకుంటూ ఉండటం విశేషం, అన్ని చోట్లా ఇదే రేంజ్ లో జోరు చూపిస్తే ఈ అంచనాలను కూడా మించే అవకాశం ఉంది. ఇక టోటల్ గా 12 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి ఇక….

The Greatest Of All Time 1st Week (7 Days) Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here