Home న్యూస్ వర్కింగ్ డే లో మాస్ హోల్డ్….4 డేస్ మత్తువదలరా2 కలెక్షన్స్…టార్గెట్ ఔట్!!

వర్కింగ్ డే లో మాస్ హోల్డ్….4 డేస్ మత్తువదలరా2 కలెక్షన్స్…టార్గెట్ ఔట్!!

0

సూపర్బ్ కలెక్షన్స్ తో వీకెండ్ లో కలెక్షన్స్ పరంగా మంచి జోరుని చూపించి 4వ రోజు వర్కింగ్ డే లో ఎంటర్ అయినా కూడా ఎక్స్ లెంట్ హోల్డ్ తో ఇప్పుడు టార్గెట్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకున్న మత్తు వదలరా2(Mathu Vadalara2) సినిమా, 4 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా క్లీన్ హిట్ గా నిలిచి మాస్ రచ్చ చేసింది..

చాలా వరకు వీకెండ్ తర్వాత వర్కింగ్ డే లో డ్రాప్స్ హెవీగా ఉంటాయి, కానీ మత్తు వదలరా2 మూవీ మాత్రం ఎక్స్ లెంట్ హోల్డ్ చేసి 4వ రోజు టోటల్ బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపించగా….

టోటల్ గా 91 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపే రేంజ్ లో హోల్డ్ చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 1.23 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించగా వరల్డ్ వైడ్ గ్రాస్ 2.55 కోట్ల దాకా ఉండగా టోటల్ గా ఇప్పుడు..

Mathu Vadalara2 1st Day Collections!

4 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Mathu Vadalara2 4 Days WW Collections(Inc GST)
👉Nizam: 2.78CR~
👉Total AP: 2.76CRCr~
AP-TG Total:- 5.54CR~(9.75CR~ Gross)
👉Ka+ROI: 71L~
👉OS – 2.68CR~
Total WW Collections – 8.93CR(17.80CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 4 రోజుల్లో టార్గెట్ ను అందుకుని 43 లక్షల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

Mathu Vadalara2 4 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here