Home న్యూస్ 94 కోట్ల ఊచకోత….19 డేస్ సరిపోదా శనివారం టోటల్ కలెక్షన్స్!

94 కోట్ల ఊచకోత….19 డేస్ సరిపోదా శనివారం టోటల్ కలెక్షన్స్!

0

ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie) సినిమా, మూడో వీకెండ్ ని కంప్లీట్ చేసుకుని మంచి లాభాలను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

మూడో వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టిన సినిమా మంచి కలెక్షన్స్ తోనే హోల్డ్ ని చూపెడుతూ లాభాలను పెంచుకుంటూ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా గ్రాస్ లెక్క 94 కోట్ల మార్క్ ని దాటేసి సంచలనం సృష్టిస్తూ లాభాలను పెంచుకుంటూ ఉండటం విశేషం.

మొత్తం మీద 19వ రోజు వర్కింగ్ డే లో సినిమా 22 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మంచి హోల్డ్ ని చూపించగా వరల్డ్ వైడ్ గా 26 లక్షల రేంజ్ లో షేర్ ని 60 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. దాంతో ఇప్పుడు వరల్డ్ వైడ్ గా..

Saripodhaa Sanivaaram Movie 18 Days Total WW Collections!

19 రోజులు పూర్తి అయ్యే టైంకి సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Saripodhaa Sanivaaram Movie 19 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 14.75Cr
👉Ceeded: 3.86Cr
👉UA: 3.90Cr
👉East: 2.03Cr
👉West: 1.57Cr
👉Guntur: 1.85Cr
👉Krishna: 1.84Cr
👉Nellore: 1.34Cr
AP-TG Total:- 31.14CR(52.60CR~ Gross)
👉Ka+Tamil+ROI: 7.12Cr
👉OS: 12.30Cr***
Total WW Collections:- 50.56CR(94.10CR~ Gross)

మొత్తం మీద 42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 8.56 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది. ఇక మిగిలిన రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర లాభాలను మరింతగా  పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

Saripodhaa Sanivaaram Movie 19 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here