Home న్యూస్ ప్రభాస్ 5…రజినీ-విజయ్ 2….ఎవ్వరికీ అందనంత ఎత్తులో ప్రభాస్!

ప్రభాస్ 5…రజినీ-విజయ్ 2….ఎవ్వరికీ అందనంత ఎత్తులో ప్రభాస్!

0

మిక్సుడ్ టాక్ తో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకుని ఓవరాల్ గా లాభాల పరంగా జోరు చూపెడుతో దూసుకు పోతున్న కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)సినిమా రీసెంట్ గా…

బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 400 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించి ఇప్పుడు 450 కోట్ల మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉండగా మరో పక్క ఈ సినిమాతో కెరీర్ లో రెండో సారి 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించాడు విజయ్….

The Greatest Of All Time 12 Days Total WW Collections!!

కోలివుడ్ తరుపున సూపర్ స్టార్ రజినీ(Rajinikanth) తర్వాత రెండు సార్లు బాక్స్ ఆఫీస్ దగ్గర 400 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించాడు. రజినీకాంత్ రోబో 2.0 మరియు జైలర్ మూవీస్ తో ఈ మార్క్ ని అందుకోగా ఇప్పుడు విజయ్ లియో మరియు గోట్ మూవీస్ తో…

ఈ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించగా సౌత్ లో ప్రస్తుతానికి ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఎక్కువ సార్లు 400 కోట్ల గ్రాస్ మార్క్ మూవీస్ తో రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) టాప్ ప్లేస్ లో దూసుకు పోతున్నారు…బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా క్రేజ్ ను…

Jailer Movie Total WW Collections!

సొంతం చేసుకున్న ప్రభాస్ బాహుబలి సిరీస్ 2 సినిమాలు, సాహో, సలార్ మరియు కల్కి(Kalki 2898 AD) సినిమాలతో 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించగా మధ్యలో ఒక్క ఆదిపురుష్ మూవీ 400 కోట్ల దగ్గర దాకా వెళ్ళింది కానీ…

జస్ట్ లో ఆ మార్క్ ని మిస్ చేసుకున్నా టోటల్ గా మిగిలిన సౌత్ హీరోల పరంగా ప్రభాస్ ఎవ్వరికీ అందనంత ఎత్తులో 5 సార్లు 400 కోట్ల సినిమాలతో మాస్ రచ్చ చేయగా ఇప్పుడు విజయ్ 2 సార్లు ఈ మార్క్ ని అందుకుని ఓవరాల్ గా సౌత్ లో 400 కోట్ల మార్క్ ని ఎక్కువ సార్లు అందుకున్న హీరోల్లో మూడో ప్లేస్ లో నిలిచాడు.

Kalki 2898 AD [Telugu Version] Total WW Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here