Home గాసిప్స్ ఇది బిగ్గెస్ట్ ప్రశ్న….ఇద్దరా-ముగ్గురా….నిజం అయితే భీభత్సమే!

ఇది బిగ్గెస్ట్ ప్రశ్న….ఇద్దరా-ముగ్గురా….నిజం అయితే భీభత్సమే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ ఈ నెల 27న రిలీజ్ కి సిద్ధం అవుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన సెన్సేషనల్ పాన్ ఇండియా మూవీ దేవర(Devara Part 1) మీద ఆల్ రెడీ అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా, ట్రైలర్ కి ఇనీషియల్ గా మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం అయినా కూడా తర్వాత మంచి రీచ్ ను సొంతం చేసుకోగా…

ఇప్పుడు రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ సినిమా మీద అంచనాలతో పాటు సినిమా కథ ఇదీ అంటూ, సినిమాలో హైలెట్స్ ఇవీ అంటూ అనేక లీకులు ఆల్ రెడీ చక్కర్లు కొడుతూ ఉండగా, అన్నింటిలోకీ అందరినీ ఎక్కువగా మెప్పించిన థియరీ సినిమాలో ఎన్టీఆర్ రెండు రోల్స్ కాదు…

ఏకంగా ట్రిపుల్ రోల్ లో కనిపించబోతున్నారు అనేది…ట్రైలర్ లో అందరినీ డైవెర్ట్ చేయడానికి తండ్రి కొడుకుల కథగా చెప్పే ప్రయత్నం చేసినా కూడా సినిమాలో అసలు సిసలు బిగ్గెస్ట్ ట్విస్ట్ ప్రీ క్లైమాక్స్ లో రివీల్ కాబోతుందని అంటున్నారు…

ప్రీ క్లైమాక్స్ లో డ్యూయల్ రోల్ అనుకున్నది కాస్త ట్రిపుల్ రోల్ అని తెలుస్తుందని అనే వార్తలు భారీగా చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాలో సైతం ఇదే ఇప్పుడు భారీ లెవల్ లో ట్రెండ్ అవుతూ ఉండగా మొత్తం మీద అన్న దమ్ములు అలాగే తండ్రి రోల్ లో…

ఎన్టీఆర్ కనిపించబోతున్నారని, తండ్రి రోల్ లో లుక్ సినిమా కి బిగ్గెస్ట్ హైలెట్ అండ్ బిగ్గెస్ట్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి…ఇండస్ట్రీలో ఉన్న లీకులు నిజం అయితే కనుక ఎన్టీఆర్ చెప్పినట్లు సినిమా లాస్ట్ 40 నిమిషాలు సినిమా కి…

బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా మారి సినిమా రేంజ్ ని మరో లెవల్ కి వెళ్ళేలా చేసే అవకాశం ఎంతైనా ఉంటుంది, కొరటాల ఆచార్య లాంటి రిజల్ట్ తర్వాత మరింత శ్రద్ధతోనే సినిమా చేస్తాడు అన్న నమ్మకం అందరిలోనూ ఉండటంతో ఎంతవరకు ఈ సినిమాతో కొరటాల కంబ్యాక్ ఇస్తాడో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here