Home న్యూస్ సరిపోదా శనివారం 20 డేస్ టోటల్ కలెక్షన్స్…ఆగని నాని రాంపెజ్!!

సరిపోదా శనివారం 20 డేస్ టోటల్ కలెక్షన్స్…ఆగని నాని రాంపెజ్!!

0

వరుస హిట్స్ తో మంచి ఫామ్ తో దూసుకు పోతూ డిఫెరెంట్ జానర్ మూవీస్ ని చేస్తూ కూడా ఆడియన్స్ ను అలరిస్తూ మంచి విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie) సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ను…

ఎంజాయ్ చేస్తూ మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతూ ఉండగా సినిమా మూడో వారంలో కూడా మంచి జోరు ని చూపెడుతూ మాస్ రచ్చ చేస్తూ ఉండగా సినిమా 19వ రోజుతో పోల్చితే 20వ రోజు మరోసారి మంచి హోల్డ్ ని చూపెడుతూ ఉండటం విశేషం అని చెప్పాలి.

మొత్తం మీద 19వ రోజుతో పోల్చితే 20వ రోజు 4 లక్షలు మాత్రమే డ్రాప్ అయిన సినిమా 18 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 21 లక్షల రేంజ్ లో షేర్ ని 60 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా ఇక టోటల్ గా 20 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Saripodhaa Sanivaaram Movie 20 Days Total WW Collections!

Saripodhaa Sanivaaram Movie 20 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 14.87Cr
👉Ceeded: 3.88Cr
👉UA: 3.91Cr
👉East: 2.04Cr
👉West: 1.58Cr
👉Guntur: 1.85Cr
👉Krishna: 1.84Cr
👉Nellore: 1.35Cr
AP-TG Total:- 31.32CR(53.05CR~ Gross)
👉Ka+Tamil+ROI: 7.14Cr
👉OS: 12.32Cr***
Total WW Collections:- 50.77CR(94.65CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 8.77 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా దూసుకు పోతూ ఉండగా ఇలానే లాంగ్ రన్ ను స్టడీగా కొనసాగిస్తే ఓవరాల్ గా లాభాలను ఇంకా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇక…

Saripodhaa Sanivaaram Movie 19 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here