Home న్యూస్ టోవినో థామస్ ARM మూవీ 6 డేస్ కలెక్షన్స్….సాలిడ్ జోరు ఇది!!

టోవినో థామస్ ARM మూవీ 6 డేస్ కలెక్షన్స్….సాలిడ్ జోరు ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన పాన్ ఇండియా మూవీ అయిన టోవినో థామస్ నటించిన ARM మూవీ ఇక్కడ మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా మలయాళంలో మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా మలయాళంలో అలాగే ఓవర్సీస్ లో ఎక్స్ లెంట్ గా కలెక్షన్స్ తో జోరు చూపెడుతూ దూసుకు పోతుంది.

తెలుగు లో మాత్రం సినిమా పెద్దగా జోరు చూపించ లేక పోయింది. సినిమా 6 రోజులు పూర్తి అయ్యే టైంకి 95 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా షేర్ పరంగా 40 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా తెలుగు లో సినిమా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే…

2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉండగా సినిమా చాలా దూరంలోనే ఆగిపోబోతుండగా కేరళలో అలాగే ఓవర్సీస్ లో ఎక్స్ లెంట్ జోరు చూపెడుతూ 6 రోజుల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని పరుగును కొనసాగిస్తూ ఉండగా ఓవరాల్ గా ఇప్పుడు…

6 రోజులు పూర్తి అయ్యే టైంకి సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
ARM Movie 6 Days Total World Wide Collections Approx
👉Kerala – 21.25Cr~
👉Telugu States – 0.95Cr
👉ROI – 2.30Cr
👉Overseas – 19.30Cr***approx
Total WW collection – 43.80CR(19.40CR~ Share)

మొత్తం మీద ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని కేరళ లో అలాగే ఓవర్సీస్ లో సాలిడ్ జోరుని చూపెడుతూ ఉండగా వరల్డ్ వైడ్ గా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 26-28 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా లాంగ్ రన్ లో సినిమా ఈ టార్గెట్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here