Home న్యూస్ 50,000 ఔట్…..ప్రకంపనలు సృష్టిస్తున్న యంగ్ టైగర్!

50,000 ఔట్…..ప్రకంపనలు సృష్టిస్తున్న యంగ్ టైగర్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటిస్తున్న సెన్సేషనల్ మూవీ దేవర(Devara) సినిమా మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ రెడీ ఓపెన్ అయ్యి అల్టిమేట్ బుకింగ్స్ తో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతూ ఉండగా ఆల్ రెడీ ఓవర్సీస్ లో ప్రీ బుకింగ్స్ తో…

మాస్ రచ్చ చేసిన సినిమా నార్త్ అమెరికాలో ప్రీ బుకింగ్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ వీకెండ్ కి గాను ఆల్ మోస్ట్ 2 మిలియన్ డాలర్స్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు నార్త్ అమెరికాలో వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ అనిపించే రేంజ్ లో…

ఏకంగా 50 వేలకి పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని మాస్ భీభత్సం సృష్టించింది….పూర్తి స్థాయిలో సినిమా బుకింగ్స్ ఓపెన్ కాక పోయినా కూడా ఓవరాల్ గా ఓపెన్ చేసిన సెంటర్స్ అన్నింటిలో కూడా ఎక్స్ లెంట్ బుకింగ్స్ తో మాస్ రచ్చ చేస్తున్న సినిమా…

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో సోలో హీరోగా కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఇక సినిమా రిలీజ్ టైంకి మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే ఇక ఓపెనింగ్స్ మరో లెవల్ లో ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం కూడా ఎంతైనా ఉన్న సినిమా, ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ టైగర్ మాస్ స్టామినా ని చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక రిలీజ్ టైంకి సినిమా ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here