Home న్యూస్ విజయ్ గోట్: 187 కోట్ల టార్గెట్…2 వీక్స్ వచ్చింది ఇది…మిక్సుడ్ టాక్ తో వీర బాదుడు!

విజయ్ గోట్: 187 కోట్ల టార్గెట్…2 వీక్స్ వచ్చింది ఇది…మిక్సుడ్ టాక్ తో వీర బాదుడు!

0

కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)సినిమా పడ్డగా హైప్ లేకుండా రిలీజ్ అయ్యి మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర తేరుకోవడం కష్టమే అని అనుకున్నా కూడా అంచనాలను మించి బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రచ్చ చేసింది…

రెండో వారంలో కూడా మాస్ రాంపెజ్ ను చూపించి బ్రేక్ ఈవెన్ ని దాటేసి వరల్డ్ వైడ్ గా లాభాలను కూడా సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో అలాగే కేరళలో సినిమా డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నా కూడా వరల్డ్ వైడ్ గా సినిమా…

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది. తెలుగు లో 2 వారాల్లో 7.05 కోట్ల షేర్ ని అందుకోగా 22 కోట్ల టార్గెట్ కి ఇంకా చాలా దూరంలో ఆగిపోవడంతో డబుల్ డిసాస్టర్ గా నిలిచింది. ఇక వరల్డ్ వైడ్ గా 14వ రోజున 4 కోట్లకు పైగా కలెక్షన్స్ తో హోల్డ్ చేసింది.

The Greatest Of All Time 13 Days Total WW Collections!!

దాంతో టోటల్ గా 2 వారాల్లో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
The Greatest Of All Time 14 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 197.70Cr
👉Telugu States – 13.00Cr
👉Karnataka – 26.80Cr
👉Kerala – 12.90Cr
👉ROI – 22.50Cr
👉Overseas – 150.90Cr***approx
Total WW collection – 423.80CR(206.50CR~ Share) Approx

మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 187 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మిక్సుడ్ టాక్ తోనే వీర బాదుడు బాది 19.50 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. ఇక మిగిలిన రన్ లో లాభాలాను ఎంతవరకు పెంచుకుంటుందో చూడాలి ఇక…

The Greatest Of All Time 2 Weeks(14 Days) Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here