Home న్యూస్ బాలీవుడ్ ఆల్ టైం టాప్ 10 హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన సినిమాలు ఇవే!

బాలీవుడ్ ఆల్ టైం టాప్ 10 హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన సినిమాలు ఇవే!

0
Bollywood ALL TIME TOP 10 NET Collections
Bollywood ALL TIME TOP 10 NET Collections

బాలీవుడ్ మార్కెట్ ఎప్పటి నుండో చాలా పెద్దదే కాని, పెర్ఫెక్ట్ సినిమా ఎప్పుడెప్పుడు పడుతుందా అని అందరూ చూస్తూ ఉంటారు, అలాంటి సినిమాగా ఆడియన్స్ ముందుకు 2017 టైంలో వచ్చిన బాహుబలి2(Baahubali2) ఎపిక్ రికార్డులతో ఊచకోత కోసి 511 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని మాస్ రచ్చ చేసింది…

ఈ రికార్డ్ ను బాలీవుడ్ వాళ్ళు బ్రేక్ చేయడానికి ఆల్ మోస్ట్ 6 ఏళ్ల టైం పట్టగా 2023 ఇయర్ ఓవరాల్ గా బాలీవుడ్ కి గోల్డెన్ ఇయర్ గా చెప్పాలి…ముందు పఠాన్ మూవీ తర్వాత గదర్2 సినిమా, ఆ తర్వాత జవాన్ మూవీ…ఇయర్ ఎండ్ లో యానిమల్ మూవీస్ అన్నీ కూడా ఏకంగా…

500 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోగా ఈ మూవీస్ లో జవాన్ బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా రికార్డ్ ఇప్పట్లో బ్రేక్ అవ్వదేమో అని అందరూ అనుకున్నా కూడా 2024 ఇయర్ లో వచ్చిన స్త్రీ2 మూవీ ఊహకందని కలెక్షన్స్ తో ఇండస్ట్రీ రికార్డ్ ను నమోదు చేసింది….

మిగిలిన సినిమాలతో పోల్చితే బడ్జెట్ పరంగా చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఆల్ టైం ఎపిక్ కలెక్షన్స్ తో ఇప్పుడు ఏకంగా 600 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోవడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ రికార్డ్ ను ఇప్పట్లో అందుకోవడం కష్టమే అని చెప్పాలి…

ఒకసారి బాలీవుడ్ లో ఆల్ టైం హైయెస్ట్ నెట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలను గమనిస్తే….
Bollywood ALL TIME TOP 10 NET Collections
👉#Stree2 – 588CR+*****
👉#Jawan – 583CR(643CR~All)
👉#Gadar2 – 525.45CR
👉#Pathaan – 524.55CR(543Cr+All)
👉#Baahubali2 – 511CR~
👉#Animal – 503CR(556CR+All)
👉#KGFChapter2 -435.20CR
👉#Dangal – 374.45CR(387.4Cr)
👉#Sanju – 342.55CR
👉#PK – 341CR~
👉#TigerZindaHai – 340CR~
👉#BajrangiBhaiJaan – 320.35CR
👉#WAR – 303.35CR~(318.10CR)
👉#Padmaavat – 302.15CR
👉#Sultan – 300.50CR~
👉#KALKI2898AD – 294.50CR

మొత్తం మీద బాలీవుడ్ లో 6 సినిమాలు 500 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని దాటేశాయి…ఇక ఫ్యూచర్ లో వచ్చే సినిమాలలో కూడా కొన్ని సినిమాల మీద అంచనాలు ఉన్నాయి, కానీ స్త్రీ2 నెలకొల్పిన రికార్డ్ కలెక్షన్స్ ని ఫ్యూచర్ లో ఏ సినిమా అందుకుంటుందో చూడాలి ఇక..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here