Home న్యూస్ 22 డేస్ 95.4 ఔట్….సరిపోదా శనివారం సూపర్ స్ట్రాంగ్ హోల్డ్!!

22 డేస్ 95.4 ఔట్….సరిపోదా శనివారం సూపర్ స్ట్రాంగ్ హోల్డ్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో మూడు వారాలను కంప్లీట్ చేసుకుని నాలుగో వారంలో అడుగు పెట్టిన నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన సూపర్ హిట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie) సినిమా…ఇప్పటికీ షేర్స్ ని రాబడుతూ పరుగును కొనసాగిస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం…

బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్లా పరుగు కొంచం స్లో అయినా కూడా షేర్స్ ని రాబడుతూ దూసుకు పోతుంది. అన్ని చోట్లా మంచి కలెక్షన్స్ తో లాభాలను పెంచుకుంటూ 95 కోట్ల గ్రాస్ ను దాటేసిన సరిపోదా శనివారం సినిమా ఈ వీకెండ్ లో తిరిగి కొద్ది వరకు…

గ్రోత్ ని చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 9 లక్షల షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 11 లక్షల షేర్ ని 30 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా మొత్తం మీద 22 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Saripodhaa Sanivaaram Movie 22 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 14.98Cr
👉Ceeded: 3.91Cr
👉UA: 3.93Cr
👉East: 2.06Cr
👉West: 1.59Cr
👉Guntur: 1.85Cr
👉Krishna: 1.84Cr
👉Nellore: 1.36Cr
AP-TG Total:- 31.52CR(53.65CR~ Gross)
👉Ka+Tamil+ROI: 7.16Cr
👉OS: 12.35Cr***
Total WW Collections:- 51.03CR(95.40CR~ Gross)

మొత్తం మీద 42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా ఓవరాల్ గా 9.03 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా సూపర్ హిట్ గా దూసుకు పోతూ ఉండగా వీకెండ్ లో మరికొంత జోరు చూపించే అవకాశం ఉండటంతో లాభాలు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు.

Saripodhaa Sanivaaram Movie 22 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here