Home న్యూస్ తుంబాద్ రీ రిలీజ్ కలెక్షన్స్….లైఫ్ టైం వసూళ్లు 1st వీక్ కే ఔట్ ఇప్పుడు!

తుంబాద్ రీ రిలీజ్ కలెక్షన్స్….లైఫ్ టైం వసూళ్లు 1st వీక్ కే ఔట్ ఇప్పుడు!

0

రిలీజ్ అయినప్పుడు అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ రాక పోయినా కూడా తర్వాత డిజిటల్ లో రిలీజ్ అయినప్పుడు సెన్సేషనల్ రెస్పాన్స్ తో డిజిటల్ లో కల్ట్ స్టేటస్ ను సొంతం చేసుకున్న తుంబాద్(Tumbbad Re Release) సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రీ రిలీజ్ అయింది…. కాగా అప్పట్లో థియేటర్స్ లో మిస్ అయిన…

ఆడియన్స్ అందరూ కూడా ఇప్పుడు థియేటర్స్ లో భారీ లెవల్ లో చూడటానికి ఎగబడి రాగా కలెక్షన్స్ పరంగా సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకోగా రీ రిలీజ్ లో బాలీవుడ్ లో ఎపిక్ కలెక్షన్స్ ని అందుకుని సంచలనం సృష్టించింది ఈ సినిమా…

2018 టైంలో రిలీజ్ అయినప్పుడు సినిమా కి ఓవరాల్ గా మంచి రివ్యూలు సొంతం చేసుకున్నా కూడా టోటల్ రన్ లో కేవలం 13.50 కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. సినిమాను డిజిటల్ లో తర్వాత చూసిన ఆడియన్స్ అందరూ కూడా…

ఈ సినిమా కి ఇంతకుమించిన రెస్పాన్స్ సొంతం అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని అనుకోగా ఇప్పుడు సినిమా రీ రిలీజ్ లో మొదటి వారంలో ఏకంగా సినిమా ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని ఇప్పుడు మొదటి వారం కంప్లీట్ అయ్యే టైంకే…

టోటల్ గా సాధించి 13.5 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకుని మాస్ రచ్చ చేయగా రెండో వీకెండ్ లో మరింత జోరు చూపించే అవకాశం ఉన్న సినిమా టోటల్ రన్ లో 25 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉంది. రీ రిలీజ్ లో హిస్టారికల్ కలెక్షన్స్ తో భీభత్సం సృష్టించబోతుంది ఈ సినిమా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here