Home న్యూస్ 23 డేస్ సరిపోదా శనివారం టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!!

23 డేస్ సరిపోదా శనివారం టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన సూపర్ హిట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie) సినిమా, మూడు వారాల తర్వాత స్లో డౌన్ అయింది. అయినా కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికీ షేర్స్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ…

ఉండటం విశేషం అని చెప్పాలి….మొత్తం మీద సినిమా నాలుగో వారంలో తెలుగు రాష్ట్రాల ఆవల స్లో అవ్వగా తెలుగు రాష్ట్రాల్లో లిమిటెడ్ కలెక్షన్స్ తో జోరు చూపెడుతుంది. సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా 22వ రోజున…

9 లక్షల షేర్ ని అందుకోగా 23వ రోజున ఓవరాల్ గా 10 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 12 లక్షల రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకోగా 35 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు 23 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….

Saripodhaa Sanivaaram Movie 23 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 15.03Cr
👉Ceeded: 3.92Cr
👉UA: 3.94Cr
👉East: 2.07Cr
👉West: 1.60Cr
👉Guntur: 1.85Cr
👉Krishna: 1.84Cr
👉Nellore: 1.37Cr
AP-TG Total:- 31.62CR(53.95CR~ Gross)
👉Ka+Tamil+ROI: 7.17Cr
👉OS: 12.36Cr***
Total WW Collections:- 51.15CR(95.75CR~ Gross)

మొత్తం మీద 42 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఓవరాల్ గా 9.15 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా సూపర్ హిట్ గా దూసుకు పోతూ ఉండగా ఓవరాల్ గా మిగిలిన రన్ లో లాభాలను ఇంకా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

Saripodhaa Sanivaaram Movie 22 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here