Home న్యూస్ టోవినో థామస్ ARM మూవీ 9 డేస్ కలెక్షన్స్….ఎక్స్ లెంట్ రాంపెజ్!!

టోవినో థామస్ ARM మూవీ 9 డేస్ కలెక్షన్స్….ఎక్స్ లెంట్ రాంపెజ్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మళయాళ బాక్స్ ఆఫీస్ దగ్గర కొంచం మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా ఓవరాల్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో జోరుని చూపెడుతూ దూసుకు పోతున్న సినిమా మొదటి వారంలో ఓవరాల్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న టోవినో థామస్ ARM మూవీ రెండో వీక్ లో కూడా…

మంచి జోరుని చూపించగా 50 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసి మంచి జోరుని చూపించి 75 కోట్ల మార్క్ వైపు పరుగులు పెడుతూ దూసుకు పోతుంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సినిమా పెద్దగా జోరు చూపించ లేక పోయింది…ఓవరాల్ గా 9 రోజులు పూర్తి అయ్యే టైంకి…

1.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 50 లక్షల లోపు షేర్ ని మాత్రమే సొంతం చేసుకుంది. ఇక సినిమా తెలుగు లో డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 2 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా ఇక తేరుకోవడం కష్టమే అని చెప్పాలి…

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 9 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
ARM Movie 9 Days Total World Wide Collections Approx
👉Kerala – 30.15Cr~
👉Telugu States – 1.10Cr
👉ROI – 2.45Cr
👉Overseas – 21.30Cr***approx
Total WW collection – 55.00CR(24.30CR~ Share)

మొత్తం మీద సినిమా వరల్డ్ వైడ్ గా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 26-28 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. కాగా సినిమా ఆల్ మోస్ట్ బ్రేక్ ఈవెన్ కి దగ్గర అవ్వగా రెండో వీకెండ్ లో జోరు చూపిస్తే క్లీన్ హిట్ గా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here