Home న్యూస్ దేవర కన్నడ ఫైనల్ బిజినెస్….టైగర్ రాంపెజ్ ఖాయం ఇక!

దేవర కన్నడ ఫైనల్ బిజినెస్….టైగర్ రాంపెజ్ ఖాయం ఇక!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) భారీ అంచనాల నడుమ ఈ వారంలో రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా ఆల్ రెడీ సినిమా మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా బిజినెస్ పరంగా కూడా మాస్ రచ్చ చేస్తూ దుమ్ము లేపుతున్న దేవర మూవీ నైజాం లో సీడెడ్ లో…

ఎక్స్ లెంట్ బిజినెస్ ను సొంతం చేసుకున్న సినిమా, ఎన్టీఆర్ కి భారీ మార్కెట్ ఉండే ఏరియాల్లో ఒకటైన కన్నడ ఏరియాలో కూడా ఎక్స్ లెంట్ బిజినెస్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు… ముందు రేట్స్ కొంచం ఎక్కువగా వినిపించినా…

మేకర్స్ సేఫ్ సైడ్ లోనే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చేశారు కన్నడ లో కూడా…ఓవరాల్ గా సినిమాకి కర్ణాటకలో 16 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయడం విశేషం…. కాగా ఎన్టీఆర్ నటించిన లాస్ట్ సోలో రిలీజ్ అరవింద సమేత సినిమా…

కర్ణాటకలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఆ సినిమా తర్వాత 6 ఏళ్లకి సోలో హీరోగా నటించిన కొత్త సినిమా దేవర మంచి బిజినెస్ ను కన్నడలో సొంతం చేసుకోగా, ఈ బిజినెస్ ను సినిమా ఏమాత్రం టాక్ పాజిటివ్ గా సొంతం చేసుకున్నా కూడా…

అవలీలగా రికవరీ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. సినిమా మీద ఉన్న అంచనాలు కన్నడ లో ఎన్టీఆర్ క్రేజ్ పవర్ దృశ్యా దేవర మూవీ ఈ బిజినెస్ ను ఎన్ని రోజుల్లో రికవరీ చేసి సంచలనం సృష్టిస్తుంది అన్నది ఆసక్తిగా మారగా ఒక్క టాక్ బాగుంటే సాలిడ్ కలెక్షన్స్ తో లాభాలను కూడా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here