Home న్యూస్ అక్షరాలా 20 కోట్లు ఔట్…ఊరమాస్ మూవీతో ఎన్టీఆర్ ప్రకంపనలు!!

అక్షరాలా 20 కోట్లు ఔట్…ఊరమాస్ మూవీతో ఎన్టీఆర్ ప్రకంపనలు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లో ఈ వీక్ లో రిలీజ్ కి సిద్ధం అవుతున్న సెన్సేషనల్ మూవీ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Movie) మీద అంచనాలు రోజు రోజుకి పెరిగి పోతూ ఉండగా….ఊరమాస్ కంటెంట్ తో వస్తున్న సినిమానే అయినా కూడా ఓవర్సీస్ లో ఎక్స్ లెంట్ బుకింగ్స్ ను సొంతం చేసుకుని…

మాస్ రచ్చ చేస్తూ ఉండగా ఓవరాల్ గా నార్త్ అమెరికాలో తక్కువ లోకేషన్స్ లోనే ఎక్స్ లెంట్ బుకింగ్స్ ను సొంతం చేసుకోగా, యుకే యూరప్ మరియు ఆస్ట్రేలియా లాంటి చోట కూడా ఈ మాస్ కంటెంట్ తోనే ఎక్స్ లెంట్ బుకింగ్స్ తో రచ్చ చేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి…

ఇక సినిమా టోటల్ ఓవర్సీస్ లో ప్రీ బుకింగ్స్ గ్రాస్ లెక్క 2.4 మిలియన్ డాలర్స్ మార్క్ ని అందుకుని మాస్ రచ్చ చేసిన దేవర మూవీ ఇండియన్ కరెన్సీలో ఓవరాల్ గా 20 కోట్లకు పైగా ప్రీ బుకింగ్స్ గ్రాస్ ను సొంతం చేసుకుని ఊచకోత కోస్తూ దూసుకు పోతూ ఉండగా…

సినిమా ఓవర్సీస్ లో ప్రజెంట్ మాస్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో సెన్సేషనల్ రికార్డ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా మీద అంచనాలు ఓ రేంజ్ లో పెరిగి పోతూ ఉండగా…

ఇక ఇక్కడ టికెట్ హైక్స్ కూడా సినిమాకి సొంతం అవుతూ ఉండటం, అలాగే స్పెషల్ షోల అడ్వాంటేజ్ లు కూడా ఉండటంతో ఇక్కడ కూడా రికార్డ్ లెవల్ లో ఓపెనింగ్స్ ను అందుకోవడం ఖాయమని చెప్పాలి. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా ఏ రేంజ్ లో ఓపెనింగ్స్ తో ఊరమాస్ రాంపెజ్ ను చూపెడుతుందో చూడాలి ఇక….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here