Home న్యూస్ 9వ రోజు మాస్ భీభత్సం….9 డేస్ మత్తువదలరా2 టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

9వ రోజు మాస్ భీభత్సం….9 డేస్ మత్తువదలరా2 టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసిన మత్తు వదలరా2(Mathu Vadalara2) సినిమా, రెండో వారంలో అడుగు పెట్టిన సినిమా వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరుని చూపించి లాభాలను పెంచుకుంటూ ఉండగా సినిమా 9వ రోజు అనుకున్న దానికి మించి జోరు పెంచగా…

ఓవరాల్ గా లాభాలను ఇంకా పెంచుకుంటూ దూసుకు పోతూ ఉంది. సినిమా 8వ రోజుతో పోల్చితే 9వ రోజు ఆల్ మోస్ట్ డబుల్ గ్రోత్ ని సొంతం చేసుకోగా 90 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది ఇప్పుడు. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా కూడా…

అన్ని చోట్లా మంచి జోరుని చూపించిన మత్తు వదలరా2 1.35 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 2.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా 9వ రోజు మాస్ రచ్చ చేసింది. ఇక టోటల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

Mathu Vadalara2 9 Days Total WW Collections!

9 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Mathu Vadalara2 8 Days WW Collections(Inc GST)
👉Nizam: 4.63CR~
👉Total AP: 3.95CRCr~
AP-TG Total:- 8.58CR~(14.10CR~ Gross)
👉Ka+ROI: 1.05Cr~
👉OS – 3.82CR~
Total WW Collections – 13.45CR(27.35CR~ Gross)

మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 8.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 9 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఆల్ మోస్ట్ 5 కోట్ల లోపు ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా ఇప్పుడు డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ వైపు పరుగులు పెడుతూ ఉంది.

Mathu Vadalara2 1st Week (7 Days) Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here