Home న్యూస్ 17వ రోజు మళ్ళీ మాస్ రచ్చ…..17 డేస్ విజయ్ గోట్ టోటల్ కలెక్షన్స్!

17వ రోజు మళ్ళీ మాస్ రచ్చ…..17 డేస్ విజయ్ గోట్ టోటల్ కలెక్షన్స్!

0

రిలీజ్ అయిన రోజే మిక్సుడ్ టాక్ వచ్చినా కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో సూపర్బ్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ తమిళనాడులో ఏకంగా 200 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని దాటేసి మాస్ భీభత్సం సృష్టించిన కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)సినిమా…

అన్ని చోట్లా రచ్చ లేపుతూ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా కూడా లాభాలను పెంచుకుంటూ దూసుకు పోతుంది. సినిమా 17వ రోజున వీకెండ్ అడ్వాంటేజ్ తో మళ్ళీ గ్రోత్ ని చూపించింది. తమిళ్ లో ఓవర్సీస్ లో జోరు కొనసాగుతూ ఉండగా మిగిలిన చోట్ల మాత్రం స్లో డౌన్ అయింది.

ఓవరాల్ గా 17వ రోజున తమిళ్ లో ఎక్స్ లెంట్ గా జోరు చూపించి 4 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా 5.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 2.50 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకుని  రచ్చ చేయగా ఇప్పుడు టోటల్ గా 17 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

The Greatest Of All Time 16 Days Total WW Collections!!

The Greatest Of All Time 17 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 206.20Cr
👉Telugu States – 13.05Cr
👉Karnataka – 27.35Cr
👉Kerala – 13.05Cr
👉ROI – 23.25Cr
👉Overseas – 152.15Cr***approx
Total WW collection – 435.05CR(212.10CR~ Share) Approx

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 187 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 25.10 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది. ఇక మిగిలిన రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర లాభాలను ఇంకా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

The Greatest Of All Time 17 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here