Home న్యూస్ 29 కోట్లు ఔట్….ఇంకా అసలు రచ్చ మొదలే కాలేదు!!

29 కోట్లు ఔట్….ఇంకా అసలు రచ్చ మొదలే కాలేదు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర శుక్రవారం భారీ లెవల్ లో రిలీజ్ కి సిద్ధం అవుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) కొరటాల శివ(Koratala Siva) ల క్రేజీ పాన్ ఇండియా మూవీ దేవర(Devara Part 1) వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోబోతూ ఉండగా, వరల్డ్ వైడ్ గా 184 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతున్న సినిమా…

ఆల్ రెడీ ఓవర్సీస్ లో ప్రీ బుకింగ్స్ పరంగా మాస్ రచ్చ చేస్తూ దుమ్ము లేపుతుంది….సినిమా ప్రీమియర్స్ అండ్ వీకెండ్ కి గాను నార్త్ అమెరికాలో 2.55 మిలియన్ డాలర్స్ మార్క్ ని దాటేయగా టోటల్ ఓవర్సీస్ లో ప్రీ బుకింగ్స్ లెక్క 2.9 మిలియన్ మార్క్ ని అందుకుంది.

ఇక ఇండియా లో కూడా సినిమా బుకింగ్స్ లిమిటెడ్ థియేటర్స్ లో ఓపెన్ చేయగా కర్ణాటక అలాగే ఇతర చోట్ల బుకింగ్స్ ఓపెన్ అయ్యి ఎక్స్ లెంట్ బుకింగ్స్ తో మాస్ రచ్చ చేస్తూ దుమ్ము లేపుతుంది. ఓవరాల్ గా ఇండియాలో ఓపెన్ చేసిన సెంటర్స్ బుకింగ్స్ అలాగే ఓవర్సీస్ బుకింగ్స్ తో…

ఆల్ మోస్ట్ 29 కోట్లకు పైగా గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమా మొదటి రోజు బుకింగ్స్ గ్రాస్ 25 కోట్లకు పైగానే ఉండటం విశేషం. ఇక అసలు సిసలు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ బుకింగ్స్ ఓపెన్ ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతూ ఉండటంతో బుకింగ్స్ జోరు జెట్ స్పీడ్ తో…

రచ్చ చేయడం ఖాయమని చెప్పాలి. ఓవరాల్ గా రిలీజ్ రోజున వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకున్న మూవీస్ లో దేవర ఒకటిగా నిలిచే అవకాశం ఎంతైనా ఉంది….ఇక హిందీలో సినిమా బుకింగ్స్ ఎలా ఉంటాయి అన్నది ఆసక్తిగా మారగా…

హిందీలో బుకింగ్స్ ట్రెండ్ కొంచం జోరు చూపించినా కూడా సినిమా అంచనాలను మించే ఓపెనింగ్స్ ను సాధించే అవకాశం ఎంతైనా ఉంటుంది… సినిమా టార్గెట్ కూడా టాక్ బాగుంటే ఈజీగా అందుకునే రేంజ్ లోనే ఉండటంతో ఇక సినిమా టాక్ ఎలా ఉంటుందో చూడాలి ఇప్పుడు.

Devara Part 1 Pre Release Business Details!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here