Home న్యూస్ టాలీవుడ్ ఆల్ టైం టాప్ 10 బిజినెస్ మూవీస్…దేవర ఏ ప్లేస్ లో ఉందంటే!!

టాలీవుడ్ ఆల్ టైం టాప్ 10 బిజినెస్ మూవీస్…దేవర ఏ ప్లేస్ లో ఉందంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా సినిమా చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్(JR NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Movie) భారీ లెవల్ లో శుక్రవారం రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద ఆల్ రెడీ అంచనాలు మరో లెవల్ లో ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా బిజినెస్ కూడా…

ఎక్స్ లెంట్ గా జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 112.55 కోట్ల రేంజ్ లో బిజినెస్ తో సినిమా ఆల్ టైం టాప్ 7 హైయెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. ఇక సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఆవల మరీ హెవీ బిజినెస్ చేయకుండా రీజనబుల్ బిజినెస్ చేయగా…

ఓవరాల్ గా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 182.55 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోగా….ఓవరాల్ గా టాలీవుడ్ మూవీస్ పరంగా ఆల్ టైం హైయెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకున్న సినిమాల పరంగా ఏ ప్లేస్ లో దేవర నిలిచింది అన్నది ఆసక్తిగా మారగా…

Top 10 Highest Pre Release Business Movies In Tollywood

ఓవరాల్ గా వరల్డ్ వైడ్ టాప్ ప్రీ రిలీజ్ బిజినెస్ మూవీస్ ని గమనిస్తే….
Top 10 Highest Pre Release Business Movies In Tollywood
1. RRR Movie – 451Cr
2. Kalki2898AD – 370CR
3. Baahubali2 – 352cr
4. Salaar – 345CR
5. Saaho – 270cr
6. ADI PURUSH – 240CR
7. Radhe Shyam – 202.80Cr
8. SyeRaa Narasimha Reddy- 187.25Cr
9. Devara Part 1 – 182.55CR******
10. Pushpa Part 1: 144.9CR
11. GunturKaaram – 132.00CR
12. Acharya – 131.20CR
13. SPYder – 124.3cr+
14. Agnyaathavaasi – 123.6cr
15. Sarkaru Vaari Paata – 120CR

మొత్తం మీద దేవర మూవీ టాలీవుడ్ మూవీస్ లో ఆల్ టైం టాప్ 9 ప్లేస్ ను సొంతం చేసుకుంది. సినిమా మీద అంచనాలు సాలిడ్ గా ఉండటంతో ఈ బిజినెస్ ను సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే అవలీలగా అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

Devara Part 1 Pre Release Business Details!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here