Home న్యూస్ 91 నుండి 182….ఏకంగా 876 కోట్ల భీభత్సం ఇది!!

91 నుండి 182….ఏకంగా 876 కోట్ల భీభత్సం ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సోలో హీరోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నుండి సినిమా వచ్చి ఆల్ మోస్ట్ 6 ఏళ్ళు అవుతుంది. 2018 టైంలో అరవింద సమేత(Aravindha Sametha) సినిమా రాగా మళ్ళీ ఇప్పుడు 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ నటించిన సోలో మూవీ దేవర(Devara) ఆడియన్స్ ముందుకు ఈ శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ కాబోతూ ఉండగా…

మధ్యలో రామ్ చరణ్(Ram Charan) తో కలిసి చేసిన ఆర్ ఆర్ ఆర్ మూవీతో పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ ను సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ఈ సినిమాతో వరల్డ్ వైడ్ గా 182 కోట్లకు పైగా బిజినెస్ చేయగా ఎన్టీఆర్ నటించిన ప్రీవియస్ సోలో మూవీ అరవింద సమేత…

91 కోట్ల రేంజ్ లో బిజినెస్ సాధించగా 6 ఏళ్లలో డబుల్ బిజినెస్ ను సొంతం చేసుకున్నాడు ఇప్పుడు. ఇక ఎన్టీఆర్ నటించిన లాస్ట్ 5 సినిమాలు ఆర్ ఆర్ ఆర్ తో కలిపి సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క ఏకంగా 876 కోట్ల మార్క్ ని దాటేయడం విశేషం అని చెప్పాలి…

ఒకసారి ఎన్టీఆర్ నటించిన రీసెంట్ మూవీస్ బిజినెస్ లను గమనిస్తే… 
NTR Recent Movies Pre Release Business
👉#Devara – 182.55CR*****
👉#RRR Movie(Multi Starrer) – 451CR
👉#AravindhaSametha- 91cr
👉#JaiLavaKusa- 86Cr
👉#JanathaGarage – 66CR~

ఆర్ ఆర్ ఆర్ తో కలిపి 5 సినిమాల టోటల్ బిజినెస్ 876.55 కోట్ల మమ్మోత్ మార్క్ ని అందుకోగా, RRR మల్టీ స్టారర్ అవ్వడంతో ఓన్లీ సోలో హీరో మూవీస్ ని గమనిస్తే లాస్ట్ 4 సినిమాల బిజినెస్ లెక్కలు 425.55 కోట్ల మార్క్ ని అందుకున్నాయి..

RRR కాకుండా మిగిలిన ఓల్డ్ మూవీస్ అన్నీ 6-8 ఏళ్ల క్రితం సినిమాలు కాగా వీటితో కూడా కలిపి సోలో హీరోగా ఈ రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర దేవర సినిమా తో ఏ రేంజ్ లో రచ్చ చేసి కెరీర్ బెస్ట్ రికార్డులను నమోదు చేస్తాడో చూడాలి.

Devara Part 1 Pre Release Business Details!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here