Home న్యూస్ అక్షరాలా 60 కోట్లు ఔట్…తుక్కు తుక్కుగా కొడుతున్న యంగ్ టైగర్!!

అక్షరాలా 60 కోట్లు ఔట్…తుక్కు తుక్కుగా కొడుతున్న యంగ్ టైగర్!!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(JR NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) అంచనాలను మించి ఆడియన్స్ లో ఎక్స్ లెంట్ బజ్ తో రిలీజ్ కానుండగా వరల్డ్ వైడ్ గా 184 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతూ ఉండగా సినిమా అన్ని చోట్లా అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా మాస్ రచ్చ చేస్తూ…

ఎన్టీఆర్ కెరీర్ లో సోలో హీరోగా ఆల్ టైం ఎపిక్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతూ ఉండటం విశేషం..సినిమా ఓవర్సీస్ లో ప్రీమియర్స్ కి గాను ఏకంగా 2.9 మిలియన్ మార్క్ ని దాటగా ప్రీమియర్స్ అండ్ డే 1 గ్రాస్ కలెక్షన్స్ గ్రాస్ 3.5 మిలియన్ మార్క్ ని ఆల్ రెడీ దాటేసింది.

ఇండియన్ కరెన్సీలో 30 కోట్ల లోపు గ్రాస్ ను అందుకోబోతుండగా ఇండియాలో సినిమా ఇక కర్ణాటకలో ఎక్స్ లెంట్ బుకింగ్స్ తో 4.5 కోట్ల మార్క్ ని దాటేయగా రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 2 కోట్ల మార్క్ ని అందుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ లెంట్ గా జోరు చూపిస్తుండగా…

Devara Part 1 Pre Release Business Details!!

హైదరాబాదులోనే 14 కోట్ల మార్క్ ని దాటేసింది. టోటల్ నైజాంలో 16 రేంజ్ లో జోరు చూపించగా ఆంధ్ర సీడెడ్ లలో కూడా సెన్సేషనల్ గా జోరు చూపిస్తూ ఉండగా తెలుగు రాష్ట్రాల గ్రాస్ లెక్క ఏకంగా 25 కోట్ల రేంజ్ లో ఉండగా ఓవరాల్ గా ఇప్పటి వరకు జరిగిన..

అడ్వాన్స్ బుకింగ్స్ లెక్క 60 కోట్ల మార్క్ ని సొంతం చేసుకుని మాస్ భీభత్సం సృష్టించింది…..రిలీజ్ దగ్గర పడుతున్న కొద్ది ఈ జోరు ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో మొదటి రోజు సినిమా వన్ ఆఫ్ రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న టాలీవుడ్ మూవీస్ లో ఒకటిగా నిలవబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here