Home న్యూస్ సరిపోదా శనివారం: 42 కోట్ల టార్గెట్…4 వీక్స్ లో వచ్చింది ఇది…సూపర్ హిట్!

సరిపోదా శనివారం: 42 కోట్ల టార్గెట్…4 వీక్స్ లో వచ్చింది ఇది…సూపర్ హిట్!

0

ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రిలీజ్ అయిన రోజు నుండి భారీ వర్షాలను కూడా తట్టుకుని తెలుగు రాష్ట్రాల్లో కుమ్మేసిన నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie) సినిమా ఓవర్సీస్ లో ఎక్స్ లెంట్ ట్రెండ్ ను రిలీజ్ రోజు నుండి కొనసాగించి ఇప్పుడు ఓవరాల్ గా…

4 వారాలను దిగ్విజయంగా పూర్తి చేసుకుని సూపర్ హిట్ గా దూసుకు పోతుంది. సినిమా నాలుగో వారంలో కొంచం స్లో అయినా కూడా షేర్స్ ని ఓవరాల్ గా ఇప్పటి వరకు కూడా సొంతం చేసుకున్న సినిమా మీడియం రేంజ్ మూవీస్ లో రీసెంట్ టైములో బెస్ట్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేసింది…

సినిమా ఇక డిజిటల్ రిలీజ్ ను 4 వారాల తర్వాత సొంతం చేసుకోవడం, అలాగే కొత్త సినిమాలు రిలీజ్ అవ్వడంతో ఇక థియేటర్స్ లో సినిమా రన్ ఆల్ మోస్ట్ ఎండ్ స్టేజ్ కి వచ్చేసింది అని చెప్పాలి. మొత్తం మీద సినిమా ఇప్పుడు 4 వారాల్లో ఓవరాల్ గా…

Saripodhaa Sanivaaram Movie 26 Days Total WW Collections!

వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Saripodhaa Sanivaaram Movie 28 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 15.30Cr
👉Ceeded: 4.01Cr
👉UA: 4.02Cr
👉East: 2.09Cr
👉West: 1.62Cr
👉Guntur: 1.87Cr
👉Krishna: 1.86Cr
👉Nellore: 1.39Cr
AP-TG Total:- 32.16CR(55.30CR~ Gross)
👉Ka+Tamil+ROI: 7.22Cr
👉OS: 12.42Cr***
Total WW Collections:- 51.80CR(97.60CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 9.80 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా సూపర్ హిట్ గా దూసుకు పోతూ ఉండగా ఇక మిగిలిన రన్ లో ఇంకా ఎంతవరకు కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Saripodhaa Sanivaaram Movie 4 Weeks (28 Days) Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here